India Post GDS Result 2026 | GDS మెరిట్ జాబితా 2026 తేదీ? | GDS Result 2026 Merit List Pdf Download | GDS Result 2026 Cut Off
India Post GDS Result 2026 : దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తపాలా శాఖలో కేవలం రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హత ఆధారంగా గ్రామ డాగ్ సేవక్ (GDS) ఉద్యోగ భర్తీ, కోసం పోస్టల్ శాఖలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & డాక్ సేవకు ఉద్యోగుల కోసం దరఖాస్తు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగుల కోసం ఫిబ్రవరి 28న విడుదల అవ్వాల్సింది ఆలస్యమై మార్చి 4వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. 2025లో కూడా ఎడిట్ ఆప్షన్ తర్వాత 13 రోజుల తర్వాత రిజల్ట్స్ విడుదల చేశారు. అలాగే 2026 లో జిడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ మార్చి 4th, 2026న విడుదల అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఈ ఉద్యోగులకు కేవలం 10వ తరగతి విద్య అర్హత ఆధారంగా పోస్టల్ శాఖ ఆటోమేటిక్ రోబోట్ ఆధారంగా మెరిట్ లిస్ట్ జనరేట్ చేస్తుంది.. ఇందులో విద్య అర్హత, రిజర్వేషన్ వయసు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని మెరిట్ లిస్ట్ తయారు చేస్తుంది. మొదట నా 89% to 100% మధ్య ఉన్న అభ్యర్థులు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కాని ఇటువంటి వేకెన్సీ కోసం సెకండ్ మెరిట్ లిస్టు కూడా విడుదల చేస్తుంది. ఈ ఉద్యోగాలు పూర్తిగా భర్తీ అయ్యేంతవరకు ఒకటి తర్వాత ఒకటి మీకు మెరిట్ లిస్ట్ విడుదల అవుతూనే ఉంటాయి.
GDS 1st మెరిట్ లిస్ట్ డ్రాప్ నోటిఫికేషన్ లో 28 ఫిబ్రవరిలో విడుదల కావలసినది. కానీ నిన్న ఈరోజు వరకు రాలేదు. 2025 లో ఎడిట్ ఆప్షన్ తర్వాత 13 రోజులలో ఫస్ట్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. అలాగా 2026 లో ఎడిట్ ఆప్షన్స్ తర్వాత కౌంట్ చేస్తే 13 రోజులు నాలుగు మార్చ్ 2026 వరకు మనకు వస్తుంది. అప్లై చేసుకున్న అభ్యర్థులు మెరిట్ లిస్టు కోసం https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్సైట్ కి వెళ్లి తరచూ చెక్ చేస్తూ ఉండండి. ఇందులోనే మీకు ఫలితాలకు సంబంధించి మెనూ అనేది కనపడటం జరుగుతుంది. లేదా అప్లై చేసుకున్న టైం లో రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ కి ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ అయితే ఏ డివిజన్ కి వెళ్లేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలని మీకు మెసేజ్ రావడం జరుగుతుంది అలా మొబైల్ కూడా మీరు చెక్ చేస్తూ ఉండవచ్చు. మార్చి 4వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యలో ఎప్పుడైనా కూడా మీకు ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంటుంది.


