India Post GDS 2026 Results | How to Check GDS 1st Merit List | How to check India Post GDS Result 2026

WhatsApp Group Join Now
Telegram Group Join Now

India Post GDS 2026 Results | How to Check GDS 1st Merit List | How to check India Post GDS Result 2026

Postal GDS 1st merit list 2026 | Post Office Result : దేశవ్యాప్తంగా పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) 28,636 ఉద్యోగాలకు విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 1060 పోస్టులు, తెలంగాణలో 608 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇండియా పోస్ట్ జిడిఎస్ ఫలితాలు 2026 ను ఎలా తనిఖీ చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టల్ GDS ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు అధికార వెబ్సైట్ https://www.indiapost.gov.in/ ద్వారా ఈజీగా ఫలితాలు తెలుసుకోవచ్చును. అది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పోస్టల్ GDS 1st మెరిట్ లిస్ట్ ఫిబ్రవరి 28వ తేదీన అధికారికంగా విడుదల కావలసిన ఫలితాలు త్వరలో విడుదల కావడం జరుగుతుంది. ఇండియన్ పోస్టల్ GDS ఫలితాలు.. మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ ఎలాగంటే

పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & డాక్ సేవక్ ఉద్యోగాల కోసం జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి విద్యా అర్హత మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అలాగే రోస్టర్ ఆధారంగా కూడా సెలక్షన్ ఉంటుంది.

ఇండియా పోస్ట్ జిడిఎస్ ఫలితాలు 2026 ను ఎలా తనిఖీ చేయాలి?

ముందుగా https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్ సైట్ ని ఓపెన్ చేయండి.

• హోం పేజ్ లోనే GDS Online Engagement Schedule-l, January-2026 – GDS 1st merit List I ఆప్షన్ పైన క్లిక్ చేయండి.

•అందులో మీరు అప్లై చేసిన State/ Circle ని సెలెక్ట్ చేయండి.

•GDS merit List I 2026 ఆప్షన్ పైన క్లిక్ చేయండి.. పిడిఎఫ్ ఓపెన్ అవుతుంది.

•ఆ PDF లో search ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి.

• అందులో మీ పేరు ఉన్నట్లయితే మీరు సెలెక్ట్ అయినట్టు.. పేర్లకు ఎదురుగా పేర్కొన్న డివిజనల్ హెడ్ ద్వారా వారి పత్రాలను ధృవీకరించుకోవాలి. అప్పుడే మీకు జాబ్ వచ్చినట్లు.. లేదా లేనట్లే..

🛑ముఖ్య గమనిక : షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు తమ ఒరిజినల్స్ మరియు సంబంధిత పత్రాల యొక్క రెండు సెట్ల స్వీయ-ధృవీకరించబడిన ఫోటోకాపీలతో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం హాజరు కావాలి.

🔥India Post GDS Result 2026 Direct Link Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *