Postal GDS 2026 1st first merit list download | How to check GDS Result | India Post GDS Merit List 2026 Download Result PDF

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal GDS 2026 1st first merit list download | How to check GDS Result | India Post GDS Merit List 2026 Download Result PDF

GDS Merit List 2026 pdf download :: భారతదేశంలో ఉన్న తపాలా శాఖలో పని చేయడానికి 28,740 ఉద్యోగులతో పోస్టల్ గ్రామీణ బ్యాంక్ సేవక్ (GDS) భర్తీ కోసం జనవరి 26 లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 1st మెరిట్ లిస్ట్ 2026 ఫిబ్రవరి 28వ తేదీన సాయంత్రం లోపు విడుదల చేస్తున్నట్లు పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారికంగా వెల్లడి చేయడం జరిగింది. ఈ జాబ్స్ డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానించడం జరిగింది. దేశవ్యాప్తంగా 22 సర్కిల్లో ఖాళీలు ఉన్నటువంటి పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు లక్షలాదిమంది పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది. అప్లై చేసుకోవడంతో జాబ్ అయితే రాదు.. అందులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తే మాత్రమే జాబ్స్ వస్తుంది.

ఈ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా పదో తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగులకు కంప్యూటర్ ఆరాధ ఆధారిత జనరేట్ మెరిట్ లిస్టు చేయడం జరుగుతుంది. మొదటి మెరిట్ లిస్ట్ అధికారికంగా స్టేట్ వైస్ పిడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అభ్యర్థికి రిజిస్ట్రేషన్ టైం లో ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఇమెయిల్ కి మెసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

Postal Gds 1st merit list 2026 date

తపాల శాఖ అధికారికంగా పోస్టల్ జిడిఎస్ 2026 1st మెరిట్ లిస్ట్ ఫలితాలు ఫిబ్రవరి 28వ తేదీన సాయంత్రం విడుదల చేసి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అభ్యర్థులు దము అప్లై చేసిన సర్కిల్ మరియు స్టేట్ వైశ్య అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చును. అలాగే మొబైల్ ద్వారా కూడా ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది.

India post GDS 2026 merit list download step by step process

ఇండియన్ పోస్టల్ జిడిఎస్ 2026 మెరిట్ లిస్టు ఫలితాలు ఈ క్రింద విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి చూద్దాం

•ముందుగా పోస్టల్ జిడిఎస్ ఆన్లైన్ ఓపెన్ చేయండి.

• పోస్టల్ జిడిఎస్ హోం పేజ్ లో “GDS Online Engagement Schedule-l, January-2026- Andhra Pradesh Circle – List I లేదా Telangana Circle – List Iఆప్షన్ పై క్లిక్ చేయండి.

•అందులో అభ్యర్థి అప్లై చేసుకున్న పోస్టల్ సర్కిల్ స్టేట్ ఎంపిక చేసుకోండి.

•ఆ లిస్టులో అభ్యర్థి “Reg Number” ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. అందులో మీ పేరు ఉన్నట్లయితే మీరు ఎంపికైనట్లు అర్థం.
•ఈ షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఇచ్చిన తేదీన లేదా అంతకు ముందు వారి పేర్లకు ఎదురుగా పేర్కొన్న డివిజనల్ హెడ్ ద్వారా వారి పత్రాలను ధృవీకరించుకోవాలి.

•లేదా SMS/ఈమెయిల్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ /ఈమెయిల్ చిరునామాకు పంపబడతాయి.

🛑GDS Online Engagement Schedule-l, January-2026 1st Merit List Click Here

ముఖ్య గమనిక : షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు ఒరిజినల్స్ మరియు సంబంధిత పత్రాల యొక్క రెండు సెట్ల స్వీయ-ధృవీకరించబడిన ఫోటోకాపీలతో ధృవీకరణ కోసం హాజరు కావాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *