India Post GDS 2026 Result Date : పోస్టల్ GDS రిజల్ట్స్ ఎప్పుడు? ఎలా తెలుసుకోవాలి
India Post GDS 2026 1st Merit Result: ఇండియన్ పోస్టల్ జిడిఎస్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్…భారత పోస్టల్ శాఖలో దేశవ్యాప్తంగా 28,740 ఉద్యోగాలకు కాను పోస్టల్ GDS నోటిఫికేషన్ విడుదల జనవరి లో విడుదల చేసింది. చివరి తేదీ 16 ఫిబ్రవరి 2026 మరియు ఎడిట్ ఆప్షన్ 18-19 ఫిబ్రవరి 2026న ముగిసింది. లక్షలాదిమంది ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారు. ఈ ఉద్యోగాలు పూర్తిగా విద్య అర్హత మెరిట్ ఆధారంగా & రోస్టర్ ప్రకారంగా సెలక్షన్ ఉంటుంది. పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలు ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి చూసుకున్నట్లయితే.. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు https://www.indiapost.gov.in/ అధికార వెబ్సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. లేదా అప్లై చేసిన అభ్యర్థులకు సెలెక్ట్ అయితే డైరెక్ట్ గా మొబైల్ లో MSG వస్తుంది లేదా ఈమెయిలు MSG వస్తుంది. ఈ ఉద్యోగులకు అప్లై చేస్తే సరిపోదు పూర్తి కావాలంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు మాత్రమే జాబ్ వస్తుంది.

ఇండియన్ పోస్టల్ GDS ఫలితాలు ఫిబ్రవరి 28వ తేదీన సర్కిల్ వారీగా ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ లో షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. 10వ తరగతి విద్యా అర్హత ఆధారంగా మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు.
ఇండియన్ పోస్టల్ జిడిఎస్ ఫలితాలు 2026 ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి
•ఇండియన్ పోస్టల్ GDS https://www.indiapost.gov.in/ అధికార వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి.
•కొత్తగా పోస్టల్ GDS 2026 ఫలితాల సర్కిల్ వారిగా లిస్ట్ విడుదల కావడం జరుగుతుంది.
•మీరు ఎక్కడైతే అప్లై చేశారో సర్కిల్ పైన క్లిక్ చేస్తే Pdf ఓపెన్ అవుతుంది.
•అందులో Registration Number ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. అలా ఈజీగా మీరు ఫలితాలు తెలుసుకోవచ్చు.

మీ విద్య అర్హత ఆధారంగా ఒకసారి నీ బట్టి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు మొబైల్లో మెసేజ్, ఈమెయిల్ ద్వారా కూడా మెసేజ్ వస్తుంది. చెప్పిన ప్రదేశానికి డివిజన్ కి వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తే ఫైనల్ గా మీకు జాబ్ అనేది వస్తుంది. అలా మీకు జాబ్ వస్తే ప్రతి ఒక్క నెల BPM ఉద్యోగులకు రూ.12,000/- to రూ.29,380/- మరియు ABPM / డాట్ సేవక్ ఉద్యోగాలకు రూ.10,000/- రూ.24,470/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

