IIT Jobs : విద్యా శాఖలో జూనియర్ టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITG Non Teaching Recruitment 2026 Apply Now
IITG Non Teaching Recruitment 2026 Latest Junior Technician Job Notification 2026 Apply Now : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువహతి (IITG) లో జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు నియామకం కోసం అర్హులైన భారతీయుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పూర్తిగా రెగ్యులర్ బేసెస్ పైన పెర్మనెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో https://online.iitg.ac.in/recruitment మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

విభాగాల వారీగా ఖాళీలు: జూనియర్ టెక్నీషియన్ – 3 పోస్టులు (2UR, 1 EWS)
•పే మ్యాట్రిక్స్ స్థాయి: 3 (7 CPC ప్రకారం) పే లెవల్ 3: రూ.₹21,700/- to ₹69,100/-
•విద్య అర్హత : పోస్టును అనుసరించి ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ మరియు డిజి సెట్‌ల నిర్వహణలో 3 సంవత్సరాల అనుభవంతో ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఐటిఐ సర్టిఫికేట్ కోర్సు. లేదా 10వ తరగతి పూర్తయిన తర్వాత ITI సర్టిఫికెట్ కోర్సును పరిగణలోకి తీసుకుంటారు.
•గరిష్ట వయోపరిమితి: వయోపరిమితి: 27 సంవత్సరాల వరకు. (IIT గౌహతి రెగ్యులర్ ఉద్యోగులకు గరిష్ట వయోపరిమితి లేదు).
•దరఖాస్తు రుసుము : దరఖాస్తుదారులు తిరిగి చెల్లించని దరఖాస్తు రుసుములను ఆన్‌లైన్ మోడ్ ద్వారా చెల్లించాలి: 500/- (జనరల్/ఓబీసీ అభ్యర్థులకు). SC/ST అభ్యర్థులు, మహిళా దరఖాస్తుదారులు మరియు PWBD దరఖాస్తుదారులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
అప్లికేషన్: సంస్థ వెబ్‌సైట్ (www.iitg.ac.in)లో ఆన్లైన్ ద్వారా.
•ఎంపిక ప్రక్రియ: ఇన్స్టిట్యూట్ నిర్వహించే రాత / నైపుణ్య పరీక్షలో పనితీరు ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. పరీక్షల తేదీని ప్రకటించినప్పుడు, పరీక్షల నమూనా మరియు సిలబస్ వివరాలను ఇన్స్టిట్యూట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు.
•ప్రారంభం తేదీ :ఈ లింక్ 21.02.2026 నుండి యాక్టివేట్ చేయబడుతుంది.
•ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 09.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఎలా అప్లై చేసుకోవాలి : దరఖాస్తుదారులు క్రింద ఇవ్వబడిన లింక్‌లో అందించిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి: https://online.iitg.ac.in/recruitment. దరఖాస్తు/పత్రం యొక్క భౌతిక కాపీని పంపాల్సిన అవసరం లేదు.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

