Latest Jobs 2026 : కేవలం Any డిగ్రీ అర్హతతో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 576 ఉద్యోగాలు.. నెల జీతం 44,900-1,42,400/-
Latest DSSSB Assistant Section Officer Recruitment 2026 Apply Now : ఏదైనా డిగ్రీ పాసైన రెండు తెలుగు రాష్ట్ర అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) లో ప్రభుత్వ విభాగాలు లో లీగల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ ఇంజనీర్ (సివిల్) & గ్రేడ్ – II (GNCTDSS)/అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ లో ₹44,900-1,42,400/- మధ్యలో నెల జీతం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 911 లీగల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ ఇంజనీర్ (సివిల్) & అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) లో ప్రభుత్వ విభాగాలు లో లీగల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), జూనియర్ ఇంజనీర్ (సివిల్) & గ్రేడ్ – II (GNCTDSS)/అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ DSSSB నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 911 పోస్టులను భర్తీ చేయనుంది. Any డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ప్రారంభ తేదీ: 24/02/2026 (ఫిబ్రవరి 24, 2026) (మధ్యాహ్నం 12.00 గంటల నుండి) దరఖాస్తుకు చివరి తేదీ: 25/03/2026 (25 మార్చి, 2026) (రాత్రి 11.59 గంటల వరకు) తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్ధులు Any డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి మార్చి 25, 2026వ తేదీ నాటికి 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏడ్లు , ఓబీసీలకు 3 ఏడ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హలు కలిగిన వారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 24, 2026, మధ్యాహ్నం 12.00 గంటల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. 25 మార్చి, 2026, రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చొప్పున చెల్లించాలి. మహిళా అభ్యర్థులు మరియు షెడ్యూల్ కులం, షెడ్యూల్ తెగ, PwBD (బెంచ్మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తి) & మాజీ సైనికోద్యోగి కేటగిరీకి చెందిన అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించకుండా మినహాయింపు పొందారు. టైర్-I & టైర్-II పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

దరఖాస్తు విధానం ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించే ముందు, అభ్యర్థి DSSSB పోర్టల్ అంటే https://dsssbonline.nic.in లో నమోదు చేసుకున్నారని నిర్ధారించుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం సూచనలు బోర్డు వెబ్‌సైట్‌లో (అనుబంధం-II) అందుబాటులో ఉన్నాయి. DSSSB తో రిజిస్ట్రేషన్ అనేది ఒక సారి మాత్రమే. DSSSB నోటిఫై చేసిన పోస్టుల పరీక్షలకు అభ్యర్థి దరఖాస్తు చేసుకున్నప్పుడల్లా లాగిన్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ తర్వాత జనరేట్ చేయబడిన యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలి. అర్హత గల అభ్యర్థులు https://dsssbonline.nic.in వెబ్‌సైట్ ద్వారా ఫిబ్రవరి 24, 2026 (మధ్యాహ్నం 12.00) నుండి మార్చి 25, 2026 (రాత్రి 11:59 వరకు) ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు, ఆ తర్వాత లింక్ నిలిపివేయబడుతుంది.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Website Link Click Here

