IHE Notification 2026 : 12th పాస్ అయ్యుంటే చాలు ఉద్యోగం వస్తుంది | 45,500 వేలు జీతం
IHE Government Recruitment 2026 : ఇన్స్టిట్యూట్ అఫ్ హోమ్ ఎకనామిక్స్ (IHE) లో జూనియర్ అసిస్టెంట్, లేబరటరీ అసిస్టెంట్, లేబొరేటరీ అటెండెంట్ శాశ్వత ప్రాతిపదికన కింది బోధనేతర ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి https://dunt.uod.ac.in లింక్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 06 మార్చ్ 2026.

•విభాగాల వారీగా ఖాళీలు: జూనియర్ అసిస్టెంట్ 05 పోస్టులు, లేబరటరీ అసిస్టెంట్ 02 పోస్టులు, లేబొరేటరీ అటెండెంట్ 14 పోస్టులు ఉన్నాయి.
•విద్య అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన కేంద్ర/రాష్ట్ర బోర్డు నుండి సైన్స్ స్ట్రీమ్‌తో 10+2. లేదా ఏదైనా గుర్తింపు పొందిన సెంట్రల్ స్టేట్ బోర్డ్ నుండి సైన్స్ ను ఒక సబ్జెక్టుగా తీసుకొని 10వ తరగతి ఉత్తీర్ణత మరియు లాబొరేటరీ టెక్నాలజీలో స్కిల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ లేదా సంబంధిత ట్రేడ్‌లో ITI.ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ/విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ, ఇంగ్లీష్ టైపింగ్ @ 35 wpm లేదా హిందీ టైపింగ్ @ 30 wpm. కంప్యూటర్ ఆపరేషన్లలో ప్రావీణ్యం.
దరఖాస్తు రుసుములు మరియు ఫారమ్‌లను క్రింద ఇవ్వబడిన వివరాల ప్రకారం సమర్పించాలి: జనరల్/అన్ రిజర్వ్డ్ – రూ. 1,000/-ఓబీసీ (ఎన్‌సీఎల్), ఈడబ్ల్యూఎస్, మహిళలు రూ. 800/-, SC, ST, PWBD-రూ. 600/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
•గరిష్ట వయోపరిమితి: 32 ఏండ్లు.
•అప్లికేషన్ విధానం : ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: 14 ఫిబ్రవరి 2024.
లాస్ట్ డేట్: మార్చి 06.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు కోసం https://dunt.uod.ac.in వెబ్సైట్ను సందర్శించండి.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here

