Aadhaar Jobs : 12th అర్హతతో ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల| Latest Aadhaar Supervisor/Operator Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Aadhaar Jobs : 12th అర్హతతో ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల| Latest Aadhaar Supervisor/Operator Recruitment 2026 Apply Now

Latest UIDAI Recruitment 2026 Latest Aadhaar Supervisor/Operator Job Notification 2026 Apply Now :: కేవలం 12th, ఐటిఐ అర్హతతో భారత ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో కామన్ సర్వీసెస్ సెంటర్ (CSC) లో దేశవ్యాప్తంగా CSC ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

CSC ఇ-గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని ఆధార్ సేవా కేంద్రం (ASK)లో ఆధార్ ఆపరేటర్/సూపర్‌వైజర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 12వ తరగతి (ఇంటర్మీడియట్/సీనియర్ సెకండరీ) లేదా మెట్రిక్యులేషన్ +2 సంవత్సరాల ITI లేదా మెట్రిక్యులేషన్ +3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ప్రాథమిక కంప్యూటర్ నైపుణ్యాలు కలిగి ఉండాలి. UIDAI అధికారం ఇచ్చిన టెస్టింగ్ & సర్టిఫికేషన్ ఏజెన్సీ జారీ చేసిన ఆధార్ ఆపరేటర్/సూపర్‌వైజర్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

Latest UIDAI Aadhaar Supervisor/Operator Job Recruitment 2026 Apply 250 Vacancy Overview :

సంస్థ పేరు ::  కామన్ సర్వీసెస్ సెంటర్ (CSC) లో జాబ్స్
పోస్ట్ పేరు :: ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 250
రిక్రూట్‌మెంట్ విధానం :: పెర్మనెంట్
వయోపరిమితి :: Min 18 సంవత్సరాలు
విద్య అర్హత ::  12th, ITI & డిప్లమా
నెల జీతం :: Rs35,000-80,000/-
దరఖాస్తు ప్రారంభం :: 11.02.2026
దరఖాస్తుచివరి తేదీ :: 10.03.2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్: https://csc.gov.in/

»పోస్టుల వివరాలు:

•ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 250 ఖాళీలు ఉన్నాయి.

»విద్యా అర్హత :: 

•ఆధార్ సూపర్‌వైజర్/ఆపరేటర్ పోస్టుకు 12వ తరగతి (ఇంటర్మీడియట్/సీనియర్ సెకండరీ) లేదా మెట్రిక్యులేషన్ +2 సంవత్సరాల ITI లేదా మెట్రిక్యులేషన్ +3 సంవత్సరాల పాలిటెక్నిక్ డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

»నెల జీతం : పోస్టులను Rs35,000-80,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: కనీసం 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు.

»దరఖాస్తు రుసుము :: అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

»ఎంపిక విధానం: రాత పరీక్ష, కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్ష ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

»ఎలా దరఖాస్తు చేయాలి :  మీరు https://csc.gov.in/ ఈ లింక్ ద్వారా ఆధార్ సూపర్‌వైజర్ ఉద్యోగులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీ : 

ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి ప్రారంభ తేదీ :: 11.02.2026 నుండి

ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ : 10.03.2026

🛑AP Notification & Apply Link Click Here

🛑TS Notification & Apply Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *