RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల
RRB Group D Notification 2026 Andhra Pradesh and Telangana vacancy eligibility all details in Telugu : రైల్వే రిక్రూమెంట్ బోర్డ్ (RRB)లో 22,195 లెవెల్ 1 గ్రూప్ డి ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలలో విశాఖ డివిజన్లో 803 ఉద్యోగాలు & హైదరాబాద్ జోన్లో 1012 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగులకు కేవలం 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రూ.₹18,000/- to ₹56,900/- మధ్యలో నెల జీతం ఇస్తారు. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలోనే సొంత జిల్లాలోని రాతపరీక్ష ఉంటుంది. అప్లై కేవలం https://www.rrbapply.gov.in/ ఆన్లైన్లో చేసుకోవాలి.

పోస్ట్ వివరాలు : అసిస్టెంట్, పాయింట్స్ మాన్, అసిస్టెంట్ లోకో హెడ్, ట్రాక్ మెయింటినర్, అసిస్టెంట్ ఆపరేటర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యా అర్హత : 10వ తరగతి అర్హత ఉన్న చాలు లేదా ఐటిఐ ఉన్న చాలు లేదా NCVT మంజూరు చేసిన నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ : కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBT), ఫిజికల్ ఎఫెక్ట్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
అప్లికేషన్ కి చివరి తేదీ : 02 మార్చ్ 2026
వెబ్సైట్ : https://indianrailways.gov.in/

🛑Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑 Official Website Click Here

