ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now

Latest AP DMHD Recruitment 2026 Latest PHC ASHA Worker Jobs Notification 2026 Apply Now :: ఆంధ్రప్రదేశ్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లికేషన్స్ ను సంబందిత పి. హెచ్. సి మెడికల్ ఆఫీసర్ గారికి స్వయంగా 07.02.2026 నుండి 20.02.2026 వ తేదీ లోపు ఆఫ్ లైన్ అప్లై చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ లో సొంత గ్రామంలో కేవలం నాలుగు గంటలు పనిచేసే పర్మనెంట్ ఉద్యోగం పొంది అవకాశం రావడం జరిగింది. ఆ ఉద్యోగం పేరే ఆశా వర్కర్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి పాస్ అయ్యి ఉండి, 55 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. గ్రామంలో నివసించే మహిళ అయి ఉండాలి, ప్రాధాన్యంగా వివాహిత/వితంతువు/విడాకులు తీసుకున్న/విడిపోయిన వారు అయి ఉండాలి. ఆశా కార్యకర్తలు ప్రభావవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలి. అప్లికేషన్స్ ను సంబందిత పి. హెచ్. సి మెడికల్ ఆఫీసర్ గారికి స్వయంగా 07.02.2026 నుండి 20.02.2026 వ తేదీ లోపు అందజేయవలెను. 23.02.2026వ తేదీ లోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి వారి కార్యాలములలో అందజేయవలెను.

Latest AP DMHD Recruitment 2026 Latest ASHA Worker Job Recruitment 2026 Apply 14 Vacancy Overview:

సంస్థ పేరు ::  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాబ్స్
పోస్ట్ పేరు :: ఆశా కార్యకర్త పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 14
రిక్రూట్‌మెంట్ విధానం :: రెగ్యులర్బేసిస్
వయోపరిమితి :: 25-45 సంవత్సరాలు
విద్య అర్హత ::  10వ తరగతి
నెల జీతం :: రూ.₹10,000/-
దరఖాస్తు ప్రారంభం ::  07 ఫిబ్రవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 20 ఫిబ్రవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్: https://allurisitharamaraju.ap.gov.in/

»పోస్టుల వివరాలు:

•ఆశా కార్యకర్త ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 14 ఖాళీలు ఉన్నాయి.

»విద్యా అర్హత :: 

•ఆమె కనీసం 10వ తరగతి అర్హతతో అధికారిక విద్య మరియు అక్షరాస్యత కలిగిన మహిళ అయి ఉండాలి. ఆశా కార్యకర్తలు ప్రభావవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలి మరియు సమాజాన్ని చేరుకోగలగాలి. ఆశా గ్రామంలో నివసించే మహిళ అయి ఉండాలి, ప్రాధాన్యంగా వివాహిత/వితంతువు/విడాకులు తీసుకున్న/విడిపోయిన వారు అయి ఉండాలి మరియు ప్రాధాన్యంగా 25 నుండి 45 సంవత్సరాల వయస్సు గల వారు అయి ఉండాలి.

»నెల జీతం :

•ఈ నోటిఫికేషన్ లో ఆశా వర్కర్ ఉద్యోగాలకు 10,000 వరకు నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: 20 ఫిబ్రవరి 2026 తేదీ నాటికి గరిష్ట వయోపరిమితి 25-45 సంవత్సరాలు ఉండాలి.

»దరఖాస్తు రుసుము :: దరఖాస్తు రుసుము లేదు.

»ఎంపిక విధానం:

•విద్యార్హత (SSC/10వ తరగతి) : 50 మార్కులు

•డిజిటల్ అక్షరాస్యత : 05 మార్కులు

•కమ్యూనికేషన్ స్కిల్స్ : 05 మార్కులు

•వితంతువు/చట్టబద్ధంగా విడిపోయిన వ్యక్తి : 05 మార్కులు

•వితంతువు/చట్టబద్ధంగా విడిపోయిన మైనర్ పిల్లలు : 05 మార్కులు

•డిఫెరెన్షియల్ గా ఛాలెంజ్ చేశారు : 05 మార్కులు

•CHW అనుభవం : 05 మార్కులు

•విషయం & సాధారణ అవగాహనపై మౌఖిక
•ఇంటర్వ్యూ : 20 మార్కులు అలా మొత్తం 100 మార్కులకి సెలక్షన్ ఉంటుంది.

»ఎలా దరఖాస్తు చేయాలి :  అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ క్రింది పత్రాలతో పాటు సంబంధిత PHC వైద్య అధికారులకు సమర్పించి, సర్టిఫికెట్ యొక్క జిరాక్స్ కాపీపై స్వీయ-ధృవీకరణ చేసుకోవాలి.

ఎ) SSC సర్టిఫికేట్ / విద్యార్హత కాపీ

బి) ఎస్సీ, ఎస్టీ మరియు బీసీల విషయంలో సంబంధిత మండల్ రెవెన్యూ అధికారులు జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం కాపీ, లేకుంటే వారిని OC గా పరిగణిస్తారు.

సి) వివాహిత / వితంతువు / విడాకులు తీసుకున్న / ప్రాధాన్యత కోసం వేరు చేయబడిన సర్టిఫికేట్ కాపీ (ఐచ్ఛికం)

డి) నివాస ధృవీకరణ పత్రం / ఆధార్ కార్డు / రేషన్ కార్డు మొదలైనవి (పేర్కొన్న వాటిలో ఏదైనా ఒకటి)

ఇ) అభ్యర్థి పిహెచ్ కోటాకు దరఖాస్తు చేసుకుంటే మెడికల్ బోర్డ్ (SADAREM) జారీ చేసిన తాజా వైకల్య ధృవీకరణ పత్రాన్ని జతచేయాలి. అప్లికేషన్స్ ను సంబందిత పి. హెచ్. సి మెడికల్ ఆఫీసర్ గారికి స్వయంగా 07.02.2026 నుండి 20.02.2026 వ తేదీ లోపు అందజేయవలెను. 23.02.2026వ తేదీ లోపు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీ : 

నోటిఫికేషన్ జారీ తేదీ :: 07.02.2026

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ :  20.02.2026

•PHCల MOలు గ్రామ స్థాయిలో VHNC సమావేశాలను నిర్వహించడం :: 21.02.2026

DM&HO, ASR ద్వారా తాత్కాలిక మెరిట్ జాబితా ప్రచురణ :: 23.02.2026

ఫిర్యాదుల రసీదు :: 26.02.2026

DM&HO, ASR ద్వారా తుది మెరిట్ జాబితా ప్రచురణ :: 28.02.2026

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *