Court Jobs : 12th అర్హతతో రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ & కాపీయిస్ట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana High Court Record Assistant, Examiner & Copyist Recruitment 2026 Apply Now
Latest Telangana High Court Recruitment 2026 Latest Record Assistant, Examiner & Copyist Job Notification 2026 Apply Now: నిరుద్యోగులకు మంచి అదిరిపోయే శుభవార్త ఎందుకంటే ఈరోజు మేము మీకోసం కేవలం ఇంటర్మీడియట్ పాసైన అభ్యర్థులకు కోసం తెలంగాణ హైకోర్టు మరియు డిస్టిక్ కోర్టులో రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ & కాపీయిస్ట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 13/02/2026 లోపల ఆన్లైన్లో https://tshc.gov.in/ అప్లై చేసుకోవాలి.

తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, జ్యుడీషియల్ జిల్లా కోర్టులో రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ & కాపీయిస్ట్ ఉద్యోగుల కోసం అప్లికేషన్ ప్రారంభం 24 జనవరి 2026. మొత్తం ఉద్యోగాలు 127 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే నెలకు రూ.22,900-69,150/- మధ్యలో జీతం ఇస్తారు. అప్లికేషన్ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం 24.01.2026 నుండి అప్లికేషన్ ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 13.02.2026 వరకు అందుబాటులో ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ & కాపీయిస్ట్ ఉద్యోగుల కోసం జిల్లాల వారీగా 127 ఉద్యోగాలు అయితే విడుదల కావడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు TSHC హైకోర్టు వెబ్సైట్ “https://tshc.gov.in”లో ఆన్లైన్లో దరఖాస్తు చూసుకోవాలి.
Latest Telangana High Court Record Assistant, Examiner & Copyist Job Notification 2026 Job Recruitment 2026 Apply 127 Vacancy Overview :
సంస్థ పేరు :: తెలంగాణ హైకోర్టు మరియు జిల్లా కోర్టులో జాబ్స్
పోస్ట్ పేరు :: రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ & కాపీయిస్ట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 127
రిక్రూట్మెంట్ విధానం :: పర్మనెంట్
వయోపరిమితి :: 18 to 46 సం||రాలు
విద్య అర్హత :: ఇంటర్మీడియట్
నెల జీతం :: రూ.22,900-69,150/
దరఖాస్తు ప్రారంభం :: 24/01/2026
దరఖాస్తుచివరి తేదీ :: 13/02/2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://tshc.gov.in/
»పోస్టుల వివరాలు:
•ఎగ్జామినర్ :: 49
•కాపీయిస్ట్ :: 42
•రికార్డ్ అసిస్టెంట్ :: 36 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 127 ఖాళీలు ఉన్నాయి.
»విద్యా అర్హత :: 13 ఫిబ్రవరి 2026 నాటికి రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ & కాపీయిస్ట్ ఉద్యోగులకు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో విద్యార్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»నెల జీతం :
•ఈ పోస్టుకు రూ.22,900/- to రూ.69,150/- మధ్య నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 01-7-2026 నాటికి, అభ్యర్థి వయస్సు 18 సం||రాలు to 46 సం||రాలు లోపు ఉడాలి.
•SC/ST/బీసీ & EWS = 5 సంవత్సరాల
•శారీరక వికలాంగులు =10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
»దరఖాస్తు రుసుము :: SC, ST, EWS మరియు PWD కేటగిరీ అభ్యర్థులు కు రూ.400/-, మిగిలిన అభ్యర్థులకు రూ.600/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»ఎలా దరఖాస్తు చేయాలి : పై అర్హత కలిగిన అభ్యర్థులు హైకోర్టు వెబ్సైట్ “https://tshc.gov.in” ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చివరి తేదీ 13.02.2026 రాత్రి 11.59 గంటల లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ :
•ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ :: 24 జనవరి 2026 నుండి
•ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ :: 13 ఫిబ్రవరి 2026.

🛑Examiner Notification Pdf Click Here
🛑Copyist Notification Pdf Click Here
🛑Record Assistant Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

