Latest Jobs : జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ లో డాక్టర్, ఆయా & చౌకిదార్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Andhra Pradesh SAA Doctor, Ayah & Chowkidar Recruitment 2026 Apply Now
Latest Andhra Pradesh SAA Recruitment 2026 Latest Doctor, Ayah & Chowkidar Job Notification 2026 Apply Now: జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో అంతర్భాగంగా నడుపబడుతున్న మిషన్ వాత్సల్య పథకము క్రింద ఉన్న Specialized Adoption Agency (SAA) శిశు గృహ నందు, డాక్టర్ (పార్ట్ టైం), ఆయా (కాంట్రాక్టు) & చౌకిదార్ (కాంట్రాక్టు) ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కాంట్రాక్టు మరియు పార్ట్ టైం ప్రాతిపదికన భర్తీ చేయుటకు జిల్లా కలెక్టర్ వారు ఉత్తర్వులు జారీ చేసినారు. జిల్లా శిశు సంక్షేమ శాఖ కార్యాలయము నందు తేది: 22.01.2026 ఉదయం 10.30 గంటల నుండి తేది 28.01.2026 సాయంత్రం 5.00 గంటల వరకు స్వీకరించబడును.

Latest Andhra Pradesh SAA Doctor, Ayah& Chowkidar Job Notification 2026 Job Recruitment 2026 Apply 04 Vacancy Overview :
సంస్థ పేరు :: మిషన్ వాత్సల్య పథకము క్రింద ఉన్న Specialized Adoption Agency (SAA) శిశు గృహ నందులో జాబ్స్
పోస్ట్ పేరు :: డాక్టర్ (పార్ట్ టైం), ఆయా (కాంట్రాక్టు) & చౌకిదార్ (కాంట్రాక్టు) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 04
రిక్రూట్‌మెంట్ విధానం :: కాంట్రాక్టు
వయోపరిమితి :: 25 to 42 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th లేదా MBBS
నెల జీతం :: రూ.7,944/- to రూ.9,930/-
దరఖాస్తు ప్రారంభం :: 22 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 28 జనవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్ లో
వెబ్సైట్ :: https://ananthapuramu.ap.gov.in/
»పోస్టుల వివరాలు:
•డాక్టర్ (పార్ట్ టైం), ఆయా (కాంట్రాక్టు) & చౌకిదార్ (కాంట్రాక్టు) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 04 ఖాళీలు ఉన్నాయి.
»విద్యా అర్హత :: 28 జనవరి 2026 నాటికి
•డాక్టర్ (పార్ట్ టైం) :: కనీసం MBBS పూర్తి చేసి, ప్రాక్టీస్ చేస్తున్న మెడికల్ డాక్టర్ అయి ఉండాలి. పీడియాట్రిక్ మెడిసిన్‌లో స్పెషలైజేషన్ అవసరం. అత్యవసర పరిస్థితుల్లో SAA కి క్రమం తప్పకుండా సమయం ఇవ్వగలగాలి.
•ఆయా (కాంట్రాక్టు) :: శిశువులు మరియు 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకున్న అనుభవం ఉండాలి.
•చౌకిదార్ (కాంట్రాక్టు) :: గతంలో నైతిక దుర్బలత్వం లేని నిబద్ధత మరియు చురుకైన వ్యక్తి మరియు మద్యం సేవించడం, గుట్కా నమలడం వంటి అదనపు అలవాట్లు లేని వ్యక్తి.
»నెల జీతం :
•సుమారుగా స్టార్టింగ్ శాలరీ డాక్టర్ (పార్ట్ టైం) పోస్టుకు ₹9,930/- ఆయా (కాంట్రాక్టు) & చౌకిదార్ (కాంట్రాక్టు) రూ.7,944/- నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: వయస్సు 01.07.2 025 నాటికి 25-42 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి.
»దరఖాస్తు రుసుము :: ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు.
»ఎంపిక విధానం: విద్యా అర్హత మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగ సెలక్షన్ ఉంటుంది.
»ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తు విధానం, జీతం, ఉద్యోగ అర్హతలు మరియు ఇతర వివరాలు అనంతపురం జిల్లా అధికారిక వెబ్ సైట్ http://ananthapuramu.ap.gov.in నందు అప్లికేషన్ ప్రారంభం తేదీ 21.01.2026 ఉదయం 11.30 నుండి అందుబాటులో ఉండును. అభ్యర్థులు తమ అర్హత పత్రములను గెజిటెడ్ అధికారిచే ధ్రువీకరింపజేసి, దరఖాస్తుకు జతపరచవలెను. అర్హులైన అభ్యర్థులనుండి పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాదికారత అధికారి, అనంతపురము వారి కార్యాలయము నందు తేది: 22.01.2026 ఉదయం 10.30 గంటల నుండి తేది 28.01.2026 సాయంత్రం 5.00 గంటల వరకు స్వీకరించబడును.
ముఖ్యమైన తేదీ :
•ఆఫ్ లైన్దరఖాస్తులు ప్రారంభ తేదీ: 22.01.2026 ఉదయం 10.30 గంటల నుండి
•ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ :: 28.01.2026 సాయంత్రం 5.00 గంటల వరకు

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

