District Court Jobs : 10th అర్హతతో కొత్త గా 11 జిల్లా కోర్టులో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP District Court Recruitment 2026 Apply Now
Latest District Court Recruitment 2026 Latest Office Co-ordinator, DEO & Record Assistant Job Notification 2026 Apply Now: నిరుద్యోగులకి చక్కటి అవకాశం..A.P. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఆఫీస్ కో-ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. మొత్తం 11 జిల్లాలలో ఉద్యోగాలు ఉన్నాయి. కేవలం 10వ తరగతి లేదా ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ 27 జనవరి 2026 లోపు ఆఫ్ లైన్ లో అప్లై చేయాలి.

A.P. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ లో ఆఫీస్ కో-ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ & రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 27 జనవరి 2026 లోపు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ 10th లేదా ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 35 ఉన్నాయి. వయస్సు 18 సంవత్సరాలు నుంచి 42 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే రూ.25,220/ to రూ.80,910/- వేతన స్కేల్ కలిగి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే చైర్మన్, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ, ఆయా జిల్లా సమర్పించాలి మరియు ఇతర రకాల దరఖాస్తులు స్వీకరించబడవు. చివరి తేదీ 27 జనవరి 2026.
Latest District Court Office Co-ordinator, DEO & Record Assistant Job Recruitment 2026 Apply 35 Vacancy Overview :
సంస్థ పేరు :: A.P. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా కోర్టులో జాబ్స్
పోస్ట్ పేరు :: ఆఫీస్ కోఆర్డినేటర్, DEO & రికార్డు అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 35
రిక్రూట్‌మెంట్ విధానం :: తాత్కాలిక పద్ధతి
వయోపరిమితి :: 18 to 42 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th, Any డిగ్రీ పాస్ చాలు
నెల జీతం :: రూ. ₹28,280/-to 89,720/-
దరఖాస్తు ప్రారంభం :: 12 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 27 జనవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్ లో
వెబ్సైట్ :: https://ecourts.gov.in/
»పోస్టుల వివరాలు:
•ఆఫీస్ కోఆర్డినేటర్, DEO & రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 35 ఖాళీలు ఉన్నాయి.
»విద్యా అర్హత :: 27 జనవరి 2026 నాటికి
•ఆఫీస్ కోఆర్డినేటర్ : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి మరియు కంప్యూటర్ పరిజ్ఞానం మరియు MS ఆఫీస్ / నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•DEO :: ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు మరియు కంప్యూటర్ & టైపింగ్ పరిజ్ఞానంతో పాటు MS ఆఫీస్/లిబ్రే ఆఫీస్ & వెబ్ బ్రౌజింగ్‌లో కనీసం 3 సం||రాల అనుభవం కలిగి ఉండాలి.
•రికార్డు అసిస్టెంట్ :: కేవలం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
»నెల జీతం :
•పోస్టును అనుసరించి రూ. ₹28,280/- to ₹89,720/- మధ్యలో జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 01.01.2026 నాటికి 18 సం||రాలు పూర్తి చేసి ఉండాలి మరియు 42 సం||రాలు పూర్తి చేసి ఉండకూడదు. షెడ్యూల్డ్ కులాలు / షెడ్యూల్డ్ తెగలు / వెనుకబడిన తరగతులు మరియు EWS అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది
»దరఖాస్తు రుసుము :: ఎస్సీ/ఎస్టీ/బెంచ్మార్క్ వైకల్యాలున్న వ్యక్తులు కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులు రూ. 500/- (ఐదు వందల రూపాయలు మాత్రమే) చెల్లించాలి. మిగిలిన అభ్యర్థులకు ₹1000 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష 75 ప్రశ్నలకు (కంప్యూటర్లలో జనరల్ నాలెడ్జ్ మరియు బేసిక్ నాలెడ్జ్ నుండి 50 ప్రశ్నలు మరియు జనరల్ ఇంగ్లిష్ నుండి 25 ప్రశ్నలు) నిర్వహించబడుతుంది. ప్రతి ప్రశ్నకు ఒక (01) మార్కు ఉంటుంది. రాత పరీక్ష వ్యవధి 90 నిమిషాలు ఉంటుంది.
»ఎలా దరఖాస్తు చేయాలి : దరఖాస్తు ఫారం ఆయా జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది మరియు దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 27.01.2026 సాయంత్రం 5.00 గంటల వరకు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను రిజిస్టర్డ్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే చైర్మన్, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప, కృష్ణ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం & శ్రీకాకుళం కు సమర్పించాలి మరియు ఇతర రకాల దరఖాస్తులు స్వీకరించబడవు.
ముఖ్యమైన తేదీ :
•అప్లికేషన్ సమర్పించడానికి ప్రారంభం తేదీ :: 12 జనవరి 2026 నుండి
•అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ :: 27 జనవరి 2026.

🛑Official Website Click Here

