10th, 12th అర్హతతో తెలుగు వారికి సచివాలయ అసిస్టెంట్ నోటిఫికేషన్ 2026 | CSIR CLRI Recruitment 2026 Apply Now
CSIR CLRI Recruitment 2026 Latest Junior Stenographer, Junior Secretariat Assistant and Multi-Tasking Staff Notification 2026 Apply Now : హై ఫ్రెండ్స్ మీరు జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా ఆలా అయితే – ఒక్క ఆర్టికల్ నీ చదవండి. CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) లో జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఉద్యోగాలకి టెన్త్, ఐటిఐ లేదా 12th పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు రూ 35,973/- to రూ.53,628/- స్టార్టింగ్ శాలరీ ఇస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 17 జనవరి 2026 & ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ 22 ఫిబ్రవరి 2026 CLRI వెబ్‌సైట్ https://www.clri.org ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

CSIR CLRI Junior Stenographer, Junior Secretariat Assistant and Multi-Tasking Staff Job Recruitment 2026 Apply 13 Vacancy Overview :
సంస్థ పేరు :: CSIR-సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) లో జాబ్స్
పోస్ట్ పేరు :: జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 13
రిక్రూట్‌మెంట్ విధానం :: పెర్మనెంట్
వయోపరిమితి :: 18 to 28 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th, ITI & 12th
నెల జీతం :: రూ.25500-రూ.81100/-
దరఖాస్తు ప్రారంభం :: 17 జనవరి 2026
దరఖాస్తుచివరి తేదీ :: 22 ఫిబ్రవరి 2026
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://www.clri.org/
»పోస్టుల వివరాలు:
•జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. మొత్తం ఉద్యోగాలు 13 ఖాళీలు ఉన్నాయి.
»విద్యా అర్హత ::
•జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ :: 10+2/XII లేదా దానికి సమానమైన అర్హత మరియు DOPT ద్వారా కాలానుగుణంగా నిర్ణయించబడిన సూచించిన నిబంధనల ప్రకారం స్టెనోగ్రఫీలో ప్రావీణ్యం.
•మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ :: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత లేదా ఐటీఐ ఉత్తీర్ణత.
»నెల జీతం :
•జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుకు Rs.25,500-Rs.81,100/-, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుకు Rs.19,900/- to Rs.63,200/- & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు Rs.18,000-Rs.56,900/- నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: అభ్యర్థి వయస్సు 22 ఫిబ్రవరి 2026 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి మరియు 28 Years పూర్తి చేసి ఉండకూడదు.
»దరఖాస్తు రుసుము :: రిజర్వేషన్ లేని (UR), OBC (NCL) మరియు EWS అభ్యర్థులు 500/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు NIL & రుసుమును UPI, నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.
»ఎంపిక విధానం: పోటీ రాత పరీక్ష మరియు కంప్యూటర్ టైపింగ్‌లో ప్రావీణ్య పరీక్ష యొక్క మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేయబడుతుంది, ఇది స్వభావంలో అర్హత కలిగి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి పోటీ రాత పరీక్షకు పిలుస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత గల అభ్యర్థులు CSIR-CRRI వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు లింక్ CSIR-CRRI వెబ్‌సైట్‌లో 17.01.2026 (ఉదయం 10:00 గంటల నుండి) 22.02.2026 (సాయంత్రం 05:00 గంటల వరకు) అందుబాటులో ఉంటుంది, ఆ తర్వాత, https://www.clri.org/ ఆన్‌లైన్ లింక్ స్వయంచాలకంగా నిలిపివేయబడుతుంది. ఇతర దరఖాస్తు విధానం ఆమోదించబడదు.
ముఖ్యమైన తేదీ :
•ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ తెరవడం :: 17:00 గంటలకు, 14 జనవరి, 2026 (బుధవారం).
•ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ :: 17:00 గంటలకు, 19 ఫిబ్రవరి, 2026 (గురువారం)

🛑Short Notification Pdf Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here

