రాత పరీక్ష లేకుండా 10వ తరగతి అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP NHM UPHC Notification 2025 Apply Now
AP NHM UPHC Recruitment 2025 Latest Lab Technician, Data entry Operator & LGS Job Notification 2025 Apply Now : కేవలం పదో తరగతి పాసైన అభ్యర్థుల నుంచి ఎటువంటి రాత పరీక్ష లేకుండా జిల్లాలో డైరెక్ట్ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా లో అర్బన్ PHCలలో ఫార్మసిస్ట్ Gr-II, ల్యాబ్ టెక్నీషియన్ Gr-II, డేటా ఎంట్రీ ఆపరేటర్ & లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వయస్సు 18 సంవత్సరాలు నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అర్హత 10th, B.Sc(MLT), Any డిగ్రీ & Diploma in Pharmacy /B.Pharmacy అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం. దరఖాస్తు ప్రొఫార్మా 22.12.2025 నుండి 31.12.2025 వరకు సాయంత్రం 05:00 గంటల వరకు ఆఫ్ లైన్ లో వెంటనే అప్లై చేసుకోండి.

AP NHM UPHC Recruitment 2025 Latest Lab Technician, Data entry Operator & LGS Job Recruitment 2025 Apply 22 Vacancy Overview :
సంస్థ పేరు :: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లాలోని అర్బన్ PHCలలో జాబ్స్
పోస్ట్ పేరు :: ఫార్మసిస్ట్ Gr-II, ల్యాబ్ టెక్నీషియన్ Gr-II, డేటా ఎంట్రీ ఆపరేటర్ & లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 22
వయోపరిమితి :: 18- 42 సంవత్సరాల
విద్య అర్హత :: 10th, B.Sc(MLT), Any డిగ్రీ & Diploma in Pharmacy /B.Pharmacy
నెల జీతం :: రూ.₹15,000-₹23,393/-
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 22, 2025
దరఖాస్తుచివరి తేదీ :: డిసెంబర్ 31, 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://krishna.ap.gov.in/
»పోస్టుల వివరాలు:
•ఫార్మసిస్ట్ Gr-II, ల్యాబ్ టెక్నీషియన్ Gr-II, డేటా ఎంట్రీ ఆపరేటర్ & లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 22 ఉద్యోగాలు ఉన్నాయి.
»విద్యా అర్హత:
•ఫార్మసిస్ట్ Gr-II :: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన SSC లేదా దానికి సమానమైన పరీక్షను కలిగి ఉండాలి మరియు గుర్తింపు పొందిన సంస్థ/AP విశ్వవిద్యాలయం నుండి ఫార్మసీలో డిప్లొమా / B. ఫార్మసీలో ఉత్తీర్ణులై ఉండాలి (లేదా) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిన ఫార్మసీలో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సును పూర్తి చేయాలి.
•ల్యాబ్ టెక్నీషియన్ Gr-II :: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తించబడిన SSC లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిన సంస్థ నుండి MLT లో డిప్లొమా లేదా AP గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి B.Sc (MLT) లేదా MLT తో ఇంటర్మీడియట్ వృత్తి నైపుణ్యం కలిగి ఉండాలి మరియు ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్/క్లినికల్ శిక్షణ కలిగి ఉండాలి. APPMB లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థి DMLT మరియు B, SCMLT రెండింటినీ కలిగి ఉంటే, పైన పేర్కొన్న వాటిలో దేనిలోనైనా పొందిన గరిష్ట శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

•డేటా ఎంట్రీ ఆపరేటర్ :: ఏపీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి మరియు ఏపీ టెక్నికల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి పీజీ డీసీఏ కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్లతో డిగ్రీ ఉత్తీర్ణత.
•లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ :: ఎస్‌ఎస్‌సి లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
»నెల జీతం :
•పోస్ట్ ను అనుసరించి రూ.₹15,000-₹23,393/- స్టార్టింగ్ శాలరీ ఇస్తారు.
»వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. సడలింపులు ఈ క్రింది విధంగా ఉంటాయి: SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు. మాజీ సైనికులకు: సాయుధ దళాలలో సేవ యొక్క పొడవుతో పాటు 03 (మూడు) సంవత్సరాలు. వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు. అన్ని సడలింపులతో గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు.
»దరఖాస్తు రుసుము :: OC/BC/EWS అభ్యర్థులకు రూ.300/- & SC/ST అభ్యర్థులకు… …….-రూ. 100/-. శారీరకంగా వికలాంగులైన అభ్యర్థులకు మినహాయింపు. దరఖాస్తు ఫారం మరియు ఇతర వివరాలను https://krishna.ap.gov.in లో పొందవచ్చు.
»ఎంపిక విధానం: అర్హత పరీక్షలో లేదా ఏదైనా ఇతర సమానమైన అర్హతలో అన్ని సంవత్సరాలలో పొందిన మార్కుల మొత్తానికి 75% కేటాయించబడుతుంది. ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : పైన పేర్కొన్న పోస్టుల కోసం దరఖాస్తులను అన్ని పని దినాలలో 31.12.2025న లేదా అంతకు ముందు సాయంత్రం 5.00 గంటలలోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి, పరసుపేట, నాయర్‌బడ్డి కేంద్రం దగ్గర, మచిలీపట్నం, కృష్ణా జిల్లాకు సమర్పించాలి.
ముఖ్యమైన తేదీ :
•ఆఫ్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 22.12.2025
•ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 31.01.2026 సాయంత్రం 5:00pm వరకు

🛑Notification Pdf Click Here
🛑 Official Website Click Here
🛑Application Pdf Click Here

