DRDO Jobs : 10th, 12th, డిప్లమా & డిగ్రీ అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| DRDO CEPTAM 11 Recruitment 2025 Apply Now
DRDO CEPTAM 11 Recruitment 2025 Latest Technician& Senior Technical Assistant Job Notification 2025 Apply Now : డిఫెన్సె రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) లో పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ సెంటర్ (CEPTAM) ద్వారా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి మరియు టెక్నీషియన్-ఎ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో డిసెంబర్ 11, 2025 నుంచి ఆహ్వానిస్తుంది. 01 జనవరి నుంచి 11 జనవరి 2026 లోపు ఆన్లైన్లో అప్లై అప్లై చేసుకోవడానికి గడువు పొడిగించారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 764 ఖాళీలైతే ఉన్నాయి. DRDO అధికారిక వెబ్‌సైట్ www.drdo.gov.in ద్వారా అప్లై చేసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పెర్మనెంట్ సొంత రాష్ట్రంలో జాబ్ వస్తుంది.

DRDOCEPTAM 11 Senior Technical Assistant & Technician Job Recruitment 2025 Apply 764 Vacancy Overview :
సంస్థ పేరు :: రక్షణ పరిశోధన & అభివృద్ధి సంస్థ (DRDO)లో జాబ్స్
పోస్ట్ పేరు :: సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి మరియు టెక్నీషియన్-ఎ
మొత్తం పోస్టుల సంఖ్య :: 764
వయోపరిమితి :: 18-28 సంవత్సరాల
విద్య అర్హత :: 10th, ITI, డిగ్రీ లేదా డిప్లమా
నెల జీతం :: రూ.₹19,900/- to ₹1,12,400/-
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 11, 2025
దరఖాస్తుచివరి తేదీ :: జనవరి 11, 2026
అప్లికేషన్ మోడ్ ::ఆన్లైన్
వెబ్సైట్ :: www.drdo.gov.in
»పోస్టుల వివరాలు:
•సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (STA-B) 561 పోస్టులు మరియు టెక్నీషియన్-ఎ (టెక్-ఎ) 203 పోస్టుల ఉన్నాయి. మొత్తం, 764 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
•సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (STA-B) & టెక్నీషియన్-ఎ (టెక్-ఎ) ఉద్యోగాలకు టెన్త్, ఐటిఐ, డిప్లమా ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకొని సొంత రాష్ట్రంలోని ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. మరిన్ని వివరాలు కింద నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది చూడండి.
»నెల జీతం :
•సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (STA-B) పోస్టుకు ₹35,400-1,12,400/- & టెక్నీషియన్-ఎ (టెక్-ఎ) పోస్టుకు ₹19,900-63,200/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 08.01.2026 నాటికి 18-28 సం||రాలు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉటుంది.
»దరఖాస్తు రుసుము :: SC/ ST/ PwBD/మహిళలు అభ్యర్థులు మాత్రం అప్లికేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది. మిగిలిన అభ్యర్థులందరికీ కూడా రూ.500/- (ఐదు వందలు మాత్రమే) దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
»ఎంపిక విధానం: DRDO CEPTAM 11 నోటిఫికేషన్లు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత, ఎంపిక ప్రక్రియ, రిజిస్ట్రేషన్ లింక్ మరియు ఇతర ముఖ్యమైన సూచనలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం, దయచేసి DRDO అధికారిక వెబ్‌సైట్ www.drdo.gov.inలో “ఆఫర్‌లు” మెనూలో “ఖాళీలు” ఎంపిక కింద అందుబాటులో ఉండే వివరణాత్మక ప్రకటనను చదవండి.
ముఖ్యమైన తేదీ :
•దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్ప్రారంభ తేదీ: 11/12/2025 నుండి
•దరఖాస్తు ఆన్‌లైన్ స్వీకరణకు చివరి తేదీ: 11/01/2026 గడువు పొడగించారు


🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑 Official Website Click Here

