RTC JOBS : 10th అర్హతతో కండక్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది | TS RTC Conductor Recruitment 2025 Apply Now
TS RTC Recruitment 2025 Latest Conductor Job Notification 2025 Apply Now : నిరుద్యోగులకు శుభవార్త ఆర్టీసీలో ఉద్యోగుల కొరత సమస్య గణనీయంగా ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా రద్దీ పెరిగిపోయింది. అందుగ్గాను బస్సులు పెరిగాయి RTC సిబ్బంది అందుబాటులో లేరు. ప్రస్తుతం విధుల్లో నిర్వాసిస్తున్న కండక్టర్లు మరియు డ్రైవర్ల అదనపు భారాన్ని భరిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఆర్టీసీలో ఏడు డిపోలలో కాంట్రాక్ట్ పద్ధతి లో 63 కండక్టర్ నియమాల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.

TS RTC ConductorJob Recruitment 2025 Apply 63 Vacancy Overview :
సంస్థ పేరు :: తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) లో జాబ్స్
పోస్ట్ పేరు :: కండక్టర్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 63
వయోపరిమితి :: 21-35 సంవత్సరాల
విద్య అర్హత :: పదో తరగతి ఉత్తీర్ణులై
నెల జీతం :: రూ.₹17,969/-
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 05, 2025
దరఖాస్తుచివరి తేదీ :: డిసెంబర్ 30, 2025
అప్లికేషన్ మోడ్ ::అఫ్ లైన్
»పోస్టుల వివరాలు:
• కాంటాక్ట్ పద్ధతిలో కండక్టర్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 63 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
•గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణత అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పురుషులు కనీసం ఎత్తు 153 సెంటీమీటర్ల & మహిళలు 147 సెంటీమీటర్ల హైట్ కలిగి ఉండాలి.
»నెల జీతం :
•నెలకు 17,969 జీతం చెల్లిస్తారు
»వయోపరిమితి: ప్రకటన తేదీ నాటికి 21-35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు.
»దరఖాస్తు రుసుము :: లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేస్తున్నారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత ఖమ్మం ఆర్టీసీ డిపో కార్యాలయాన్ని సంప్రదించి వెంటనే అప్లై చేసుకోండి.
ముఖ్యమైన తేదీ :
•ఆన్లైన్దరఖాస్తుకు ప్రారంభం :: 05.12.2025
•ఆన్లైన్దరఖాస్తుకు చివరి తేదీ :: 30.12.2025

🛑Notification Pdf Click Here

