ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో జాబ్స్ No Exam…E Mail ద్వారా అప్లై చేయొచ్చు | Regional Passport Office Recruitment 2025 Apply Now
Regional Passport Office Recruitment 2025 Latest Young Professional Job Notification 2025 Apply Now: ఆసక్తిగల అభ్యర్థులు మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో యంగ్ ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన అర్హులైన ఆసక్తిగల వ్యక్తుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ప్రకటన తేదీ నాటికి 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదో జస్ట్ ఈ మెయిల్ సెండ్ చేస్తే మీకు జాబ్ వస్తుంది. అర్హత ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది మొబైల్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి.

Regional Passport Office Young Professional Job Recruitment 2025 Apply 01Vacancy Overview :
సంస్థ పేరు :: ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో జాబ్స్
పోస్ట్ పేరు :: యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 01
వయోపరిమితి :: 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు
విద్య అర్హత :: కనీసం గ్రాడ్యుయేట్
నెల జీతం :: రూ.50,000/-
దరఖాస్తు ప్రారంభం :: నవంబర్ 25, 2025
దరఖాస్తుచివరి తేదీ :: డిసెంబర్ 15, 2025
అప్లికేషన్ మోడ్ :: E -Mail లో
వెబ్‌సైట్:: https://www.mea.gov.in/vacancies
»పోస్టుల వివరాలు:
•యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 01 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
•గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి కనీసం గ్రాడ్యుయేట్ లేదా తత్సమానం అనుభవం: ప్రభుత్వ విభాగాల్లో 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అభ్యర్థికి సోషల్ మీడియాను నిర్వహించడంలో తగినంత నైపుణ్యం ఉండాలి మరియు హిందీ, తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టు ఉండాలి. అతని/ఆమె మీడియా నైపుణ్యాలలో ఫోటోగ్రఫీ/వీడియోగ్రఫీ నైపుణ్యాలు, ఎడిటింగ్/డిజైనింగ్, అప్‌లోడింగ్, సోషల్ మీడియాను పర్యవేక్షించడం, తగినంత కంప్యూటర్ నైపుణ్యాలు, ప్రభుత్వానికి సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు & క్రీడా కార్యక్రమాలను నిర్వహించడం కలిగిన అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
»నెల జీతం :
•నెలకు గ్రాడ్యుయేట్ 50,000/- పోస్ట్ గ్రాడ్యుయేట్ 60,000/- జీతం చెల్లిస్తారు. హోటల్ వసతికి రోజుకు రూ. 750/- వరకు; నగరంలోపు ప్రయాణానికి రోజుకు రూ. 225/- వరకు టాక్సీ ఛార్జీలు మరియు రోజుకు రూ. 800/- మించకుండా ఆహార బిల్లులు అనుమతించబడతాయి.
»వయోపరిమితి: ప్రకటన తేదీ నాటికి 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు.
»దరఖాస్తు రుసుము :: లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : ఆసక్తిగల అభ్యర్థులు rpo.vijayawada@mea.gov.in కు మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు లేదా అనుబంధం-I గా అనుబంధ ప్రొఫార్మాలో ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి, ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం, 4వ అంతస్తు, స్టాలిన్ సెంట్రల్, డి. నం. 27-37-158, గవర్నర్‌పేట్, ఎం.జి. రోడ్, విజయవాడ-520002, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు పంపవచ్చు. అభ్యర్థి పుట్టిన తేదీ, విద్యా అర్హత మరియు మునుపటి ఉద్యోగానికి సంబంధించిన డాక్యుమెంటరీ ఆధారాలను సమర్పించాలి.
పోస్టింగ్ స్థలం : ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం, 4వ అంతస్తు, స్టాలిన్ సెంట్రల్, డోర్ నం. 27-37-158, గవర్నర్‌పేట్, ఎం.జి. రోడ్, విజయవాడ-520002, ఆంధ్రప్రదేశ్.
ముఖ్యమైన తేదీ :
•ఆన్లైన్దరఖాస్తుకు ప్రారంభం :: 25.11.2025
•ఆన్లైన్దరఖాస్తుకు చివరి తేదీ :: 15.12.2025

🛑Notification Pdf Click Here
🛑 Official Website Click Here

