10+2 అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IHM Lower Division Clerk Notification 2025 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

10+2 అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IHM Lower Division Clerk Notification 2025 Apply Now

IHM Recruitment 2025 Latest Lower Division Clerk & Assistant Lecturer Job Notification check out the eligibility details here and apply online now : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (IHM) లో అసిస్టెంట్ లెక్చరర్ (పర్మనెంట్) మరియు లోయర్ డివిజన్ క్లర్క్” పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అప్లికేషన్ సమర్పణ చివరి తేదీ 05 డిసెంబర్ 2025 లోపు అప్లై చేసుకోవాలి.

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ లోనేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీకి ఇన్స్టిట్యూట్ లో “అసిస్టెంట్ లెక్చరర్ (పర్మనెంట్) & లోయర్ డివిజన్ క్లర్క్” ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంప్లాయిమెంట్ న్యూస్ 22-28 నవంబర్ 2025 లో 21 పేజీలో ప్రచురించడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో కేవలం 10+2 అర్హతతో అప్లై చేసుకుని పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం రావడం. వయస్సు 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉండాలి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులు అయితే వెంటనే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం. గోల్డెన్ ఛాన్స్ అర్హత ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి. నెల జీతం రూ.19,900-1,12,400/- మధ్యలో ఇస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం కింద నోటిఫికేషన్ పిడిఎఫ్ చదివి అర్హులు అయితే ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 05 డిసెంబర్ 2025 లోపు ఆఫ్ లైన్ లో అప్లై చేసుకోవాలి.

IHM Lower Division Clerk & Assistant Lecturer Job Recruitment 2025 Apply 05 Vacancy Overview :

సంస్థ పేరు ::  నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ & క్యాటరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (IHM)లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ లెక్చరర్ (పర్మనెంట్) & లోయర్ డివిజన్ క్లర్క్” పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 05
వయోపరిమితి ::  18 to 35 సంవత్సరాల
విద్య అర్హత :: 10+2 పాస్ చాలు
నెల జీతం :: రూ.19,900-1,12,400/-
దరఖాస్తు ప్రారంభం ::  22 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 05 డిసెంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://ihmbhopal.ac.in/

»పోస్టుల వివరాలు:

•అసిస్టెంట్ లెక్చరర్ (పర్మనెంట్) & లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 05 పోస్టులు భర్తీ.

»విద్యా అర్హత

అసిస్టెంట్ లెక్చరర్ (పర్మనెంట్) :: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి హాస్పిటాలిటీ టూరిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా MBA. పూర్తి సమయం డిగ్రీ/మూడు సంవత్సరాలు పూర్తి సమయం. హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా. హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ హోటల్ మేనేజ్‌మెంట్ హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్/కలినరీ ఆర్ట్స్! కనీసం 55% మార్కులతో కలినరీ సైన్స్ లేదా దానికి సమానమైన గ్రేడ్ (NCHMCT లేదా NCHMCT అనుబంధ సంస్థ. OR AICTE ఆమోదించిన సంస్థ. లేదా  రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి ఆమోదించిన సంస్థ. లేదా UGC ద్వారా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న సంస్థ లేదా సెంట్రల్ స్టేట్/డెస్మోడ్‌ను UGC, OR గుర్తించిన విశ్వవిద్యాలయంగా మార్చాలి. AIU ద్వారా గుర్తింపు పొందిన విదేశీ విశ్వవిద్యాలయం/సంస్థ నుండి సమానమైన డిగ్రీ డిప్లొమా.

లోయర్ డివిజన్ క్లర్క్ :: 10+2 లేదా హయ్యర్ సెకండరీ స్కూల్, 40 wp.m టైపింగ్ వేగం కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

»నెల జీతం :

•అసిస్టెంట్ లెక్చరర్ (పర్మనెంట్) పోస్టులకు Rs. 35400/- to 1,12,400/- & లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు రూ.19,900/- to రూ.63,200/- మధ్యలో నెల జీతం ఇస్తారు.

»వయోపరిమితి: 05.12.2025 నాటికి గరిష్ట వయో పరిమితి 35 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ మరియు డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు లేదా భారత ప్రభుత్వం కాలానుగుణంగా పేర్కొన్న ఏదైనా కేటగిరీకి 05 సంవత్సరాల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులు నోయిడాలోని IHMలు మరియు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో పనిచేస్తున్నవారు.

»దరఖాస్తు రుసుము:  జనరల్ మరియు OBC అభ్యర్థులకు దరఖాస్తు ప్రాసెసింగ్ రుసుము ఒక్కొక్కరికి రూ. 1000/- మరియు SC మరియు ST అభ్యర్థులకు రూ. 500/- “సెక్రటరీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, భోపాల్ భోపాల్ లో చెల్లించదగినది” పేరుతో తీసిన డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాలి. బహుళ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే ప్రతి పోస్టుకు ప్రత్యేక ప్రాసెసింగ్ రుసుము చెల్లించబడుతుంది. దయచేసి అప్లికేషన్ ప్రాసెసింగ్ రుసుము తిరిగి చెల్లించబడదని గుర్తుంచుకోండి.

»ఎంపిక విధానం: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (రాత నైపుణ్య పరీక్ష) & ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

»ఎలా దరఖాస్తు చేయాలి : The Principal Secretary, Institute of Hotel Management, Catering Technology and Applied Nutrition, Near Academy of Administration, 1100 Qtrs. Bhopal-462016 MADHYA PRADESH on or before 05.12.2025 through speed post.

ముఖ్యమైన తేదీ వివరాలు

అప్లికేషన్ దరఖాస్తు నమోదు ప్రారంభ తేదీ ::  22 నవంబర్, 2025.

అప్లికేషన్ దరఖాస్తు నమోదు మరియు సమర్పణకు చివరి తేదీ :: 05 డిసెంబర్, 2025.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *