Railway Jobs : రైల్వే స్టేషన్ లో 5,810 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు కోసం గడువు పొడిగింపు | RRB NTPC Graduate Level Recruitment 2025 Apply Now
RRB NTPC Graduate Level Recruitment 2025 Latest Station Master Job Notification Apply Last Date Extended : నిరుద్యోగులకు మరొక అవకాశం.. RRB భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) లో వెబ్‌సైట్‌లలో ప్రచురించబడిన నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (గ్రాడ్యుయేట్) టికెట్ కమర్షియల్ సూపర్వైజర్, గూడ్స్ రైలు మేనేజర్, స్టేషన్ మాస్టర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ వివిధ పోస్టుల కోసం నియామకాలు) కోసం 20 నవంబర్ 2025 (రాత్రి 3:59 గంటలు) దరఖాస్తు ముగించింది. కానీ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ పొడగింపు 27 నవంబర్ 2025 (రాత్రి 3:59 గంటలు) లోపు https://rrbchennai.gov.in/ ఆన్లైన్ లో అప్లై చేయాలి.
రైల్వే మంత్రిత్వ శాఖ లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB)లో టికెట్ కమర్షియల్ సూపర్వైజర్, గూడ్స్ రైలు మేనేజర్, స్టేషన్ మాస్టర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ లో 5810 ఉద్యోగాల కోసం ఈనెల 27 నవంబర్ 2025 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నెల జీతం ₹25,500/- to ₹35,400/- మధ్య జీతం ఇస్తారు. వయోపరిమితి 18 ఏళ్లు నుంచి 33 ఏళ్లు మధ్యలో వయసు కలిగి ఉండాలి. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. సొంత రాష్ట్రంలో సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. రాత పరీక్ష సొంత జిల్లాలోనే ఉంటుంది. పెర్మనెంట్ రైల్వేలో ఉద్యోగం ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో www.rrbchennai.gov.in దరఖాస్తు చేసుకోవాలి.

RRB NTPC Graduate Level Station Master Job NotificationJob Recruitment 2025 Apply 5810 Vacancy Overview :
సంస్థ పేరు :: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB)లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (గ్రాడ్యుయేట్) టికెట్ కమర్షియల్ సూపర్వైజర్, గూడ్స్ రైలు మేనేజర్, స్టేషన్ మాస్టర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య :: 5810
వయోపరిమితి :: 18 to 33 సంవత్సరాల
విద్య అర్హత :: Any డిగ్రీ
నెల జీతం :: రూ.₹25,500/- to ₹35,400/-
దరఖాస్తు ప్రారంభం :: 21 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 27 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://www.rrbapply.gov.in/
»పోస్టుల వివరాలు:
• చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ : 161
•స్టేషన్ మాస్టర్ : 615
•గూడ్స్ రైలు మేనేజర్ : 3416
•జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ : 921
•సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ : 638
• ట్రాఫిక్ అసిస్టెంట్ : 59 తదితర ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 5810 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత కలిగిన మహిళా మరియు పురుషులు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
»నెల జీతం :
పోస్టులనుసరించి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ రూ.₹35,400/- to రూ.₹1,12,400/-, స్టేషన్ మాస్టర్, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ రూ.₹29,200 to ₹92,300/- & ట్రాఫిక్ అసిస్టెంట్ రూ.₹25,500-₹81,100/- మధ్య నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: పోస్టును అనుసరించి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ నిబంధనల ప్రకారం వయసు సరలింపు ఉంటుంది.
»దరఖాస్తు రుసుము: SC, ST, మాజీ సైనికులు, PwBD, మహిళలు, EBC అభ్యర్థులకు: ₹250/- & మిగతా అభ్యర్థులందరికీ రూ. 500/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
»ఎంపిక విధానం: CBT 1, CBT 2, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే https://rrbchennai.gov.in/ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్లైన్ సమర్పించడానికి ప్రారంభ తేదీ : 20/10/2025
•ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి పొడగింపు తేదీ: 27/11/2025 (సాయంత్రం 5:00 గంటలు).

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

