10th అర్హతతో పర్సనల్ అసిస్టెంట్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | NIA Multi Tasking Staff (MTS) Job Recruitment 2025 Apply Now
NIA Multi Tasking Staff (MTS) Notification 2025 Apply Now : మీరు కేవలం 10th, 12th పాస్ అయినా అభ్యర్థులకి ఆయుర్వేద జాతీయ సంస్థ విశ్వవిద్యాలయంలో సూపర్ నోటిఫికేషన్ విడుదల. ఆసక్తికరమైన అభ్యర్థులు 14 డిసెంబర్ 2025 చివరి తేదీలోపు ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ www.nia.nic.inలో ఆన్లైన్లో వెంటనే అప్లై చేసుకోండి.
ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం) లో ఉద్యోగాలకు నియామకాలను ప్రకటించింది. ప్రొఫెసర్ (శాలక్య తంత్ర) 1 పోస్టు, వివిధ సబ్జెక్టులలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 4, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టు 1, రేడియాలజిస్ట్ పోస్టు 1, నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టు 1, నర్సింగ్ ఆఫీసర్ పోస్టు 2 (1 ఆయుర్వేదం & 1 మోడరన్), పర్సనల్ అసిస్టెంట్ పోస్టు 1, జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ పోస్టు 1, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) 7 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అన్ని వివరాలు ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్ www.nia.nic.inలో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తులను ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌లో మాత్రమే ఆన్‌లైన్‌లో నింపాలి. ఆన్‌లైన్ దరఖాస్తు నింపడానికి చివరి తేదీ 5-12-2025.

పోస్ట్ పేరు మరియు ఖాళీ వివరాలు
• అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు = 4
• అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టు =1
• రేడియాలజిస్ట్ పోస్టు =1
• నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టు =1
• నర్సింగ్ ఆఫీసర్ పోస్టు =2 (1 ఆయుర్వేదం & 1 మోడరన్)
• పర్సనల్ అసిస్టెంట్ పోస్టు =1
• జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ పోస్టు =1
• మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) = 7 తదితర పోస్టులు ఈ NIA నోటిఫికేషన్ 18 ఖాళీలు అయితే ఉన్నాయి.
NIA Multi Tasking Staff (MTS) లో నోటిఫికేషన్ లో విద్య అర్హత
ఈ NIA నోటిఫికేషన్ లో 10th & ఇంటర్మీడియట్ ఆపై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి, నెల జీతం వివరాలు
05/12/ 2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 56 సంవత్సరాలు ఉండాలి. పోస్టును అనుసరించి నెలకు జీతం ₹18,000 నుండి ₹2,15,900/- మధ్యలో ఇస్తారు. ఈ నోటిఫికేషన్ లో ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా NIA సెలక్షన్ చేస్తారు.
దరఖాస్తు ఎలా చేయాలి:
దరఖాస్తు చేసుకోవడానికి, ముందుగా ఆయుర్వేద జాతీయ సంస్థ విశ్వవిద్యాలయంలో అధికారిక వెబ్‌సైట్ www.nia.nic.in ని సందర్శించి అర్హులైన అభ్యర్థులు 05 నవంబర్ నవంబర్ 2025 లోపు ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Online Click Here
🛑Official Website Click Here

