Railway Jobs : రైల్వే శాఖలో కొత్తగా 2570 జూనియర్ ఇంజనీర్ షార్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది | RRB NTPC Junior Engineer (JE) Short Notification 2025 Out All Details Apply now
Railway Recruitment Board Junior Engineer (JE) Recruitment 2025: Short Notification Out for 2570 Posts, Apply Start From 31 October : భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) లో జూనియర్ ఇంజనీర్ (JE) 2570 ఉద్యోగుల కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు ప్రారంభ తేదీ 31/10/2025 to దరఖాస్తు సమర్పణ ముగింపు తేదీ 30/11/2025 (రాత్రి 23:59 గంటలు) లోపు https://indianrailways.gov.in/ ఆన్లైన్ లో అప్లై చేయాలి.

Railway Recruitment Board Junior Engineer (JE) 2570 Vacancy Overview :
సంస్థ పేరు :: రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) లో షార్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 33 సం||రాలకు
మొత్తం పోస్ట్ :: 2570
అర్హత :: సంబంధిత విభాగంలో ఇంజనీర్ డిగ్రీ లేదా డిప్లమా పాస్ చాలు
నెల జీతం :: రూ.35,400-రూ.1,12,400/-
దరఖాస్తు ప్రారంభం :: 31 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 30 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://indianrailways.gov.in/
రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) లో జూనియర్ ఇంజనీర్ (JE) రాబోతుంది. దేశవ్యాప్తంగా 2570 ఉద్యోగుల భర్తీ చేస్తున్నట్లు తెలుస్తుంది. అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలో సొంత జిల్లాలు ఉద్యోగం వస్తుంది. జూనియర్ ఇంజనీర్ ఉద్యోగుల కోసం సంబంధిత విభాగంలో ఇంజనీర్ డిగ్రీ లేదా డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 01.01.2026 నాటికి వయస్సు 18-33 సంవత్సరాల లోపు అభ్యర్థుల అర్హులే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. అప్లికేషన్ కోసం ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.250/- ఫీజు చెల్లించాలి. మిగతా అభ్యర్థులందరూ రూ.500/- కట్టాలి.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB)లో JE ఉద్యోగుల కోసం రూ. 35,400/- to 1,12,400/- నెలకు జీతం ఇస్తారు. ఆసక్తికరమైన అభ్యర్థులు నవంబర్ 30 లోపల https://indianrailways.gov.in/ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.


🛑Notification PDF Click Here
🛑Apply Online Click Here
🛑Official Website Click Here
🔥Railway Jobs : రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల | RRB NTPC Graduate Notification 2025 Apply Now

