AP Outsourcing Jobs : రాత పరీక్ష లేకుండా ఉద్యానవన శాఖలో జిల్లా కోఆర్డినేటర్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది
AP Horticulture Department Co coordinator Recruitment 2025 Latest outsourcing basis Notification Check All Details and Apply Here : ప్రెండ్స్ ఈరోజు మీకోసం ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ లో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో కోఆర్డినేటర్ (MIDC) ఖాళీ పోస్టులను అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.
APCOS ద్వారా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కింది ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని స్థానిక వార్తా పత్రికలలో అలాగే APMIP వెబ్‌సైట్‌లో బహిరంగ ప్రకటన ద్వారా సమర్పించండి. వయస్సు 42 సంవత్సరముల లోపు ఉండవలెను. SC/ST/OBC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరముల సడలింపు ఉంటుంది. అప్లై చేసుకుంటే నెలకు జీతం రూ ₹.30,750/- నెల జీతం ఇస్తారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు ఆఫ్ లైన్ లో తేది.31.10.2025 సాయంకాలం 5.00 గంటలు లోగా సమర్పించవలెను. అప్లై చేసుకుంటే సొంత జిల్లాలను ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఈజీగా షాప్ ఉంది అవకాశం ఉంటుంది జస్ట్ సర్టిఫికెట్ మీ దగ్గర ఉంటే చాలు. వెంటనే అప్లై చేసుకోండి.

»పోస్టుల వివరాలు: మైక్రోఇరిగేషన్ జిల్లా సమన్వయ అధికారి 02 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
»అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుండి బి.ఎస్.సి లేదా ఎమ్.ఎస్.సి. హార్టీకల్చర్/ అగ్రికల్చర్ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వయోపరిమితి: 31.10.2025 నాటికి గరిష్టంగా 42 సంవత్సరముల లోపు ఉండవలెను. SC/ST/OBC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరముల సడలింపు ఉంటుంది.
»వేతనం: పోస్టులనుసరించి నెలకు జీతం రూ ₹30,750/ మధ్యలో ఇవ్వడం జరుగుతుంది.
»దరఖాస్తు రుసుము: మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో కోఆర్డినేటర్ల పోస్టుకు అప్లికేషన్ ఫీజు లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా APCOS డైరెక్ట్ సెలక్షన్ చేస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి : ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్ధులు వారి యొక్క దరఖాస్తులు పదక సంచాలకులు, ఎ.పి.ఎం.ఐ.పి., వారి కార్యాలయము ఏ.వి.ఎస్.ఐ.డి.సి, భవనము మొదటి అంతస్తు, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, కలెక్టరేట్ జంక్షన్ బ్రాంచ్ ఎదురుగా, విజయనగరం వారికి తేది. 31.10.2025 సాయంకాలం 5.00 గంటలు లోగా సమర్పించవలెను. తదుపరి వచ్చు దరఖాస్తులు స్వీకరించబడవు.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here