మహిళకు ఇదే మంచి ఛాన్స్.. Anganwadi నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లయ్ చేసుకోండి
ICDS Anganwadi Notification 2025 : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి (ICDS) రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్ & ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎటువంటి రాత పరీక్షలు లేకుండా డైరెక్ట్ గా గ్రామ వార్డు సచివాలయ లో అంగన్వాడీ కేంద్రాలలో ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల మహిళా అభ్యర్థుల నుంచి ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 14.

పోస్టుల సంఖ్య: 60.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 7th, 10tb పూర్తి చేసి ఉండాలి. అలాగే స్థానిక వివాహమైన మహిళ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
వయోపరిమితి: 21 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం : అక్టోబర్ 03.
లాస్ట్ డేట్ : అక్టోబర్ 14.
అప్లికేషన్ ఫీజు : ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
కావలసిన డాక్యుమెంట్ వివరాలు : పూర్తి వివరాలకు https://visakhapatnam.ap.gov.in/ వెబ్ సైట్ లో సంప్రదించగలరు. అర్హతలు మరియు ప్రాధాన్యతలు కలిగిన స్త్రీ అభ్యర్థినిలు వారి పూర్తి వివరములతో
1. నేటివిటీ/నివాస ధృవీకరణ పత్రం.
2. ఆధార్
3. రేషన్ కార్డు
4. ఓటరు ID.
5. విద్యా సర్టిఫికేట్
6. కుల ధృవీకరణ పత్రం (SC/ST/BC విషయంలో)
7. EWS సర్టిఫికేట్ (అవసరమైతే)
8. వైకల్య ధృవీకరణ పత్రం (అవసరమైతే) దృవీకరణ పత్రముల నకళ్ళు గెజిటెడ్ అధికారిచే అట్టిస్టేషన్ చేయించిన తమ దరఖాస్తులను సంబందిత శిశు అభివృద్ధి పధకపు అధికారి కార్యాలయంనకు నేరుగాగాని /పోస్టు ద్వారా ఆఫ్ లైన్ అప్లై చేసుకోవాలి.
చిరునామా : (ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు కార్యాలయం భీమునిపట్నం, పెందుర్తి మరియు విశాఖపట్నం) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.

🛑Anganwadi Teacher Notification Pdf Click Here
🛑Anganwadi Helper Notification Pdf Click Here
🛑Official Website Click Here