Railway Jobs : కొత్త గా రైల్వే శాఖలో 368 పోస్టులు, డిగ్రీ ఉంటే చాలు వెంటనే అప్లయ్ చేసుకోండి
Railway Recruitment Board (RRB) Section Controller Notification 2025 : రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(ఆర్ఆర్ఆబీ) సెక్షన్ కంట్రోలర్ రిక్రూట్‌మెంట్ 2025 షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేయబడింది చివరి తేదీ అక్టోబర్ 14 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్(ఆర్ఆర్ఆబీ) సెక్షన్ కంట్రోలర్ 368 పోస్టులు, డిగ్రీ ఉంటే వెంటనే అప్లయ్ చేసుకోండి. అభ్యర్థులు బ్యాంక్ వెబ్‌సైట్ indianrailways.gov.in/లో ఇవ్వబడిన లింక్ ద్వారా 15 సెప్టెంబర్ 2025 తేదీ నుంచి 14 అక్టోబర్ 2025 లోపల ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థించారు.

పోస్టుల సంఖ్య : 368 (సెక్షన్ ఆఫీసర్) పోస్టులు ఉన్నాయి.
పోస్ట్ పేరు : సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు ఉన్నాయి.
విద్య అర్హత : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా గ్రాడ్యుయేట్తో ఉత్తీర్ణత లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
నెల జీతం : సెక్షన్ కంట్రోల్లర్ బేసిక్ శాలరీ ₹35,400/- ఉంటుంది.
అభ్యర్థి వయసు : కనీస వయస్సు: 20 సంవత్సరాల గరిష్ట వయస్సు: 33 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి. OBC : 3 సంవత్సరాలు, SC/ST: 5 సంవత్సరాల & పిడబ్ల్యుబిడి (యుఆర్/ఇడబ్ల్యుఎస్): 10 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు : జనరల్ / ఓబీసీ / ఇడబ్ల్యుఎస్ రూ.₹500/- మరియు ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుబిడి అప్లికేషన్ ఫీజు రూ.₹250/-.
దరఖాస్తు విధానము : అభ్యర్థులు వివరాలు RRB వెబ్‌సైట్ indianrailways.gov.in పూర్తి వివరాలు తెలుసుకొని వెంటనే అప్లై చేయండి.
ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ చేస్తారు.
ముఖ్యమైన తేదీ : ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 15 సెప్టెంబర్ 2025 & ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 14 అక్టోబర్ 2025 లోపు అప్లై చేయాలి

🛑Short Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑 Official Website Link Click Here