Clerk Jobs | విద్యుత్ శాఖలో సూపర్ నోటిఫికేషన్ | CEL Recruitment 2025 Notification Out for 55 Clerk, JE & More Posts all details in Telugu
Central Electronics Limited Recruitment 2025 : సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో డిప్లొమా ఇంజనీర్, టెక్నీషియన్, ఆపరేటర్, క్లర్క్ & డ్రైవర్ పోస్టులకు కోసం CEL వెబ్‌సైట్ http://www.celindia.co.in/ లో చూడవచ్చు.
Central Electronics Limited (CEL) Diploma Engineer, Technician, Operator, Clerk & Driver Recruitment 2025 in Telugu : Apply for 55 Posts : సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (ఒక మినీ-రత్న CPSE) శాస్త్ర & సాంకేతిక మంత్రిత్వ శాఖ లో డిప్లొమా ఇంజనీర్, టెక్నీషియన్, ఆపరేటర్, క్లర్క్, గుమస్తా & డ్రైవర్ పోస్టులు కోసం కొత్త నోటిఫికేషన్ ఆహ్వానిస్తుంది. నెల జజీతం ₹40,000 – ₹90,600/- మధ్యలో ఇస్తారు. వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. వెబ్‌సైట్ http://www.celindia.co.in/ లో అందుబాటులో ఉంది. దరఖాస్తులు స్వీకరించే చివరి తేదీ అంటే సెప్టెంబర్ 25, 2025.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 12 సెప్టెంబర్ 2025
*దరఖాస్తు చివరి తేదీ = 25 సెప్టెంబర్ 2025
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో వివిధ రకాల ఈ క్రింది URLని క్లిక్ చేయండి/టైప్ చేయండి http://www.celindia.co.in ఆన్లైన్ లో అప్లై చేయాలి.
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నోటిఫికేషన్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (CEL)లో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: డిప్లొమా ఇంజనీర్, టెక్నీషియన్, ఆపరేటర్, క్లర్క్, గుమస్తా & డ్రైవర్ పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 40 Yrs
మొత్తం పోస్ట్ :: 55
అర్హత :: కనీసం 10th, 12th, ITI, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో పని అనుభవం కలిగి ఉండాలి.
నెల జీతం :: రూ.₹30,000 – ₹90,600/-
దరఖాస్తు ప్రారంభం :: సెప్టెంబర్ 12, 2025
దరఖాస్తుచివరి తేదీ :: సెప్టెంబర్ 25, 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: http://www.celindia.co.in
»పోస్టుల వివరాలు: డిప్లొమా ఇంజనీర్, టెక్నీషియన్, ఆపరేటర్, క్లర్క్, గుమస్తా & డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత:
పోస్టును అనుసరించి 10th, 12th, ITI, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో పని అనుభవం కలిపి ఉండాలి.



»వయోపరిమితి:
అభ్యర్థికి 31 ఆగష్టు 2025 నాటికి 18 సంవత్సరాల వయస్సు ఉండాలి మరియు 40 సంవత్సరాల వయస్సు ఉండకూడదు.
»వేతనం: నెలవారీ గౌరవ వేతనం రూ₹30,000/- – రూ.₹90,600/-/- నెల జీతం ఇస్తారు.

»దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹500 చెల్లించవలసి ఉంటుంది. మిగిలిన అభ్యర్థులకి దరఖాస్తు SC/ST/PwBD అప్లికేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది.
»ఎంపిక విధానం: దరఖాస్తు ఫారంలో అందించిన సమాచారం మరియు దరఖాస్తు రుసుము చెల్లింపు ఆధారంగా, ప్రాథమికంగా అర్హత ఉన్న అభ్యర్థులందరికీ ఇంటరాక్షన్/స్కిల్ టెస్ట్ కోసం కాల్ లెటర్లు జారీ చేయబడతాయి.
ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత కలిగిన అభ్యర్థులు తమ రెజ్యూమ్‌ను జత చేసిన అనుబంధం I ప్రకారం అన్ని విధాలుగా పూర్తి చేసిన అన్ని సర్టిఫికెట్లు మరియు టెస్టిమోనియల్‌లతో 25.09.2025 నాటికి జనరల్ మేనేజర్ (HR), సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, 4, ఇండస్ట్రియల్ ఏరియా, సాహిబాబాద్ ఘజియాబాద్ (UP) కు స్పీడ్ పోస్ట్/కొరియర్ ద్వారా పంపవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ పోర్టల్ తెరిచిన తేదీ : 12.09.2025.
•ఆన్‌లైన్ పోర్టల్ ముగింపు తేదీ : 25.09.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Application Pdf Click Here