RBI Recruitment 2025 : రిజర్వ్ బ్యాంక్ లో సూపర్ నోటిఫికేషన్ విడుదల
RBI Officers in Grade B Notification 2025 OUT (120 Post) Check Eligibility, Apply Dates, and Selection Process All Details In Telugu: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గ్రేడ్ ‘బి’ (డైరెక్ట్ రిక్రూట్-డిఆర్) (ఆన్ ప్రొబేషన్-ఓపీ) (జనరల్/డిఇపిఆర్/డిఎస్ఐఎం) కేడర్లలో ఆఫీసర్ పోస్టుల డైరెక్ట్ నియామకం కోసం సెప్టెంబర్ 10 నుండి 30, 2025 వరకు (సాయంత్రం 06:00 గంటల వరకు) www.rbi.org.in ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టులు: గ్రేడ్ ‘బి’ (డిఆర్) అధికారులు – జనరల్, గ్రేడ్ ‘బి’ (డిఆర్)లో అధికారులు – ఆర్థిక మరియు విధాన పరిశోధన విభాగం (డిఇపిఆర్), గ్రేడ్ ‘బి’ (డిఆర్) అధికారులు – గణాంకాలు మరియు సమాచార నిర్వహణ విభాగం (డిఎస్ఐఎం) తదితర 120 పోస్టులు ఉన్నాయి.
విద్యా అర్హత : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా గ్రాడ్యుయేషన్, PG in ఎకనామిక్స్/ PGDM/ MBA ఆ పై చదివిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
నెల జీతం : ఆఫీసర్ గ్రేట్ బి ఉద్యోగులకు నెలకు జీతం 65,000/- వేల నుంచి 1,20,000 మధ్యలో జీతం ఇస్తారు.
వయసు : 01-07-2025 నాటికీ దరఖాస్తుదారని వయసు 21 – 30 లోపల ఉండాలి.
అప్లికేషన్ ఫీజు : Gen/ OBC/ EWSRs. 850/-SC/ ST/ PWDRs. 100/- చెల్లించవలసి ఉంటుంది.
ఎంపిక విధానము : ప్రైమరీ & మెయిన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం : అర్హత ప్రమాణాలు, ఖాళీల రిజర్వేషన్లు, ఎంపిక పథకం, ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ మరియు ఇతర సూచనల వంటి అన్ని ఇతర వివరాల కోసం, దయచేసి సెప్టెంబర్ 10, 2025న బ్యాంక్ వెబ్‌సైట్ (www.rbi.org.in)లో మరియు సెప్టెంబర్ 13, 2025న ఎంప్లాయ్‌మెంట్ న్యూస్/రోజ్‌గర్ సమాచార్ సంచికలో / తదుపరి సంచికలో ప్రచురించబడే వివరణాత్మక ప్రకటనను చూడండి. అభ్యర్థులు పైన పేర్కొన్న పోస్టులకు బ్యాంక్ వెబ్‌సైట్ (www.rbi.org.in) ద్వారా ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

🛑Notification Pdf Click Here
🛑Official Website Link Click Here