Railway Jobs : రైల్వే శాఖలో పారామెడికల్ ఉద్యోగులకు గడువు పొడగింపు | RRB Paramedical Notification 2025
Railway RRB Paramedical Recruitment 2025 Apply Last Date Extended All Details In Telugu : భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు లో కింది పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను 18.09.2025 23.59 గంటలలోపు ఆన్లైన్లో మాత్రమే సమర్పించాలి
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) పారా-మెడికల్ యొక్క నర్సింగ్ సూపరింటెండెంట్, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్. గ్రిల్, ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్), రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్, 6 ECG టెక్నీషియన్ & లేబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ వివిధ వర్గాల 434 నియామకం కోసం అభ్యర్థులు 18/09/2025 నాటికి 18 సంవత్సరాల పైన – 40 సంవత్సరాల లోపు అభ్యర్థులు అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ లో రూ.21700/- to రూ. 1,12,400/- వరకు శాలరీ నెలకు జీతం ఇస్తారు. 10+2, డిప్లమా బిఎస్సి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులందరికీ అప్లై చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులందరూ ఆన్లైన్ లో https://www.rrbapply.gov.in/#/auth/landing అప్లై చేయాలి.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 08 ఆగష్టు 2025
*దరఖాస్తు చివరి తేదీ = 18 సెప్టెంబర్ 2025
విద్యా/సాంకేతిక/వృత్తిపరమైన అర్హత సర్టిఫికెట్లు అంటే తాత్కాలిక లేదా రెగ్యులర్ సర్టిఫికెట్లు జారీ తేదీని కలిగి ఉండాలి. ఒకవేళ ఈ సర్టిఫికెట్ల జారీ తేదీ నోటిఫికేషన్ ముగింపు తేదీ తర్వాత ఉంటే, తుది అర్హత పరీక్ష ప్రకటన తేదీతో కూడిన ఏకీకృత మార్కుల షీట్ లేదా ప్రతి సెమిస్టర్/సంవత్సరం ఫలితం ప్రకటన తేదీతో కూడిన అన్ని సెమిస్టర్లు/సంవత్సరాల వ్యక్తిగత మార్కుల షీట్లను సమర్పించాలి. ఈ సర్టిఫికెట్లలో దేనిలోనైనా తేదీ అందుబాటులో లేకపోతే, బోర్డు/విశ్వవిద్యాలయం నుండి ఈ మేరకు ఫలిత ప్రకటన తేదీని సూచించే సర్టిఫికెట్ను DV సమయంలో సమర్పించాలి.

RRB Paramedical నోటిఫికేషన్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు లో నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: పారామెడికల్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 40 Yrs
మొత్తం పోస్ట్ :: 434
అర్హత :: 10+2, డిప్లమా & బిఎస్సి
నెల జీతం :: రూ.21,700-1,12,400/-
దరఖాస్తు ప్రారంభం :: ఆగష్టు 08, 2025
దరఖాస్తుచివరి తేదీ :: సెప్టెంబర్ 18 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://www.rrbapply.gov.in
»పోస్టుల వివరాలు: పారామెడికల్ (నర్సింగ్ సూపరింటెండెంట్, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ & మలేరియా ఇన్స్పెక్టర్. గ్రిల్, ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్), రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్, 6 ECG టెక్నీషియన్ & లేబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్) ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత:
గుర్తింపు పొందిన విద్యా మండలి నుండి 10+2, డిప్లమా బిఎస్సి వివరాల కింద చూడండి..

»వయోపరిమితి:
18.09.2025 నాటికి 18-40సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో SC/STలకు 5 సంవత్సరాలు మరియు OBCలకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.

»వేతనం: నెలవారీ గౌరవ వేతనం రూ. రూ.21,700/- రూ.1,12,400/- నెల జీతం ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: ఈ నోటిఫికేషన్ SC, ST, మాజీ సైనికులు, PwBD, మహిళలు, ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (EBC) అభ్యర్థులకు 250/- మిగిలిన అభ్యర్థులందరికీ 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
»ఎంపిక విధానం: కంప్యూటర్ పేస్డ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం :
RRB దరఖాస్తులను వెబ్సైట్ https://www.rrbapply.gov.in/ ద్వారా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్లైన్ పోర్టల్ తెరిచిన తేదీ : 08.09.2025.
•ఆన్లైన్ పోర్టల్ ముగింపు తేదీ : 18.09.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Online Click Here