Anganwadi jobs : 10th అర్హతతో 4 జిల్లాలలో 1134 అంగన్వాడీ టీచర్ మరియు ఆయా ఉద్యోగ ఖాళీ వివరాలు
Anganwadi latest district wise vacancy list Out : అంగన్వాడీల్లో కేంద్రాలలో భారీ ఖాళీలు అయితే ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 3,135 అంగన్వాడీ కేంద్రాలుండగా.. 235 అంగన్వాడీ టీచర్లు, 899 అంగన్వాడీ సహాయకులు(హెల్పర్లు) చొప్పున మొత్తం 1134 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

ఉమ్మడి కరీంనగర్జిల్లాలో ఖాళీల వివరాలు
•కరీంనగర్ జిల్లాలో టీచర్లు పోస్టులు 69 మరియు హెల్పర్లు పోస్టులు 202 ఖాళీలయితే ఉన్నాయి.
•జగిత్యాల జిల్లాలో టీచర్లు పోస్టులు 63 మరియు హెల్పర్లు పోస్టులు 317 ఖాళీలయితే ఉన్నాయి.
•పెద్దపల్లి జిల్లాలో టీచర్లు పోస్టులు 60 మరియు హెల్పర్లు పోస్టులు 206 ఖాళీలయితే ఉన్నాయి.
•రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీచర్లు పోస్టులు 43 మరియు హెల్పర్లు పోస్టులు 174 ఖాళీలయితే ఉన్నాయి.
జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేలా ప్రభుత్వం భావించినా.. ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో కొలువుల భర్తీపై సందిగ్ధత నెలకొంది.
అంగనవాడి ఉద్యోగాలు రెండు రకాలుగా వర్తించేస్తారు ఒకటి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరొకటి https://wdcw.tg.nic.in/index.html ద్వారా చేస్తారు.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here

