భారీగా 7046 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ | Top 15 Government Jobs in Telugu | Andhra Pradesh and Telangana September 2025 latest job notification in Telugu
Top 15 Government Jobs : కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 15 డిపార్ట్మెంట్లలో 7046 ఉద్యోగుల కోసం వివిధ రకాలుగా పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. డిపార్ట్మెంట్ పేరు వేకెన్సీ మరియు చివరి తేదీ పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.
నేవీ (260 ఉద్యోగాలు) – సెప్టెంబర్ 1
ఇండియన్ నేవీ (1266 ఉద్యోగాలు) – సెప్టెంబర్ 2
APPSC AP దేవాదాయ శాఖ లో(7 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు) – సెప్టెంబర్ 2
APPSC జలవనరుల శాఖలో (4 టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు) -సెప్టెంబర్ 2
పంజాబ్ & సింధు బ్యాంక్ (750 ఉద్యోగాలు) – సెప్టెంబర్ 4
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (37 ఉద్యోగాలు) -సెప్టెంబర్ 6
AP SLPRB (42 ఉద్యోగాలు) -సెప్టెంబర్ 7
RRB (434 పారామెడికల్ ఉద్యోగాలు) – సెప్టెంబర్ 8
APPSC (10 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు) – సెప్టెంబర్ 8
AP జైళ్ల శాఖ లో (14 క్లర్క్, నర్స్ & వార్డ్ బాయ్స్ ఉద్యోగాలు) – సెప్టెంబర్ 10
ఇంటెలిజెన్స్ బ్యూరో(394 ఉద్యోగాలు) – సెప్టెంబర్ 14
తెలంగాణ వైద్యశాఖ (1623 ఉద్యోగాలు) – సెప్టెంబర్ 22
BSF (1121 ఉద్యోగాలు) -సెప్టెంబర్ 23
యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (99 ఉద్యోగాలు) – సెప్టెంబర్ 24
AAI (976 ఉద్యోగాలు) -సెప్టెంబర్ 27
CDFA (09 ఉద్యోగాలు) -సెప్టెంబర్ 30