OIL India Jobs : ఆయిల్ ఇండియాలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | OIL India Executive Notification 2025 Apply Now
OIL India Executive Recruitment 2025 Notification Out : ఆయిల్ ఇండియా లో గ్రేడ్ సి, గ్రేడ్ బి మరియు గ్రేడ్ ఎ పోస్టుల భర్తీకి మహారత్న ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ భారతీయుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
OIL ఇండియా ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ సూపరింటెండింగ్ ఇంజనీర్, సీనియర్ ఆఫీసర్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ / ఇంటర్నల్ ఆడిటర్, సీనియర్ ఆఫీసర్, కాన్ఫిడెంటిల్ సెక్రటరీ & హిందీ ఆఫీసర్ పోస్టులు 102 ఖాళీలకు అధికారిక OIL నోటిఫికేషన్ 2025. OIL ఇండియా ఎగ్జిక్యూటివ్ లో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 26-08-2025 to ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ మరియు సమయం 01-09-2025 17.00 గంటల వరకు అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను చివరి తేదీ లోపు https://www.oil-india.com/
ఆన్‌లైన్‌లో సమర్పించాలి. పోస్టుల వారీగా ఖాళీ వివరాలు, అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, జీతం మరియు ఇతర వివరాలను.

అర్హత : పోస్ట్ ను అనుసరించి (ఇంజనీరింగ్, ఫైనాన్స్, HR, IT, లా, జియాలజీ, మొదలైనవి) బ్యాచిలర్/మాస్టర్స్ డిగ్రీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.




గరిష్ట వయో పరిమితి : అభ్యర్థులు కోసం వరుసగా 18 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి మరియు 42 సంవత్సరాలు పూర్తి చేసి ఉండకూడదు. OBC-(NCL) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు బెంచ్‌మార్క్ వైకల్యం (PwBD) ఉన్నవారికి 10 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం (ప్రతి నెలకు) : గ్రూప్ సి రూ., 50,000/- to రూ.2,20,000/- మధ్యలో ఇస్తారు.
దరఖాస్తు ఫీజు : అప్లికేషన్ ఫీ రూ.500/- ఉటుంది. ఫీజును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి. SC/ST/PwBD/మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
CBT + ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 26-08-2025
•ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ మరియు సమయం : 01-09-2025 17.00 గంటల వరకు

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

