Airport Jobs : No Exam భారీగా 976 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల
AAI Junior Executive Recruitment 2025 in Telugu : ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI).. 976 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AAI జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల ఆర్కిటెక్చర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజనీరింగ్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాలలో GATE 2025 స్కోరు ద్వారా నియామకాలు డైరెక్ట్ నియమకాలు చేస్తున్నారు.

అర్హత: పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ (ఇంజనీరింగ్ ‐ సివిల్,ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, ఆర్చిటెక్చర్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ) విద్యార్హతతో పాటు ఉద్యోగానుభవం బి.టెక్ + గేట్ 2023, 2024, 2025 స్కోరు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వేతనం: నెలకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల కోసం రూ. 40,000/- to రూ. 1,40,000/-
వయసు: AAI నోటిఫికేషన్ లో గరిష్ట వయసు 27 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష లేకుండా గెట్ స్కోరింగ్ మెరిట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలు, ఎక్స్సర్వీస్మెన్స్కు ఫీజు లేదు.
ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం : 28.08.2025.
ఆన్లైన్ దరఖాస్తుకు గడువు: 27.09.2025.

వెబ్సైట్ : https://www.aai.aero/en/careers/recruitment

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here