Constable Jobs : 10th అర్హతతో సిగ్నల్ ఆపరేటర్ గోల్డెన్ ఛాన్స్.. అప్లై చేస్తే జాబ్ పక్కా.. నో కాంపిటేషన్ | BSF Head Constable (RO, RM) Recruitment 2025: Notification Out
BSF Head Constable (RO, RM) Job Recruitment 2025 : 12th పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ గోల్డెన్ ఛాన్స్ అందిస్తుంది. హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి DGBSF నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తు మోడ్ వెస్ట్. 24.08.2025 రాత్రి 11:00 గంటలకు తెరవబడుతుంది మరియు 23.09.2025న మూసివేయబడుతుంది.
సెలెక్ట్ అయ్యే వారికి మంచి వేతనం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా లభిస్తాయి. 12th అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నోటిఫికేషన్ కు సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ పోస్టులు, విద్యార్హత, వయస్సు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

మొత్తం పోస్టులు : 1121 ఖాళీలు ఉన్నాయి
విద్యార్హత : గుర్తింపు పొందిన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ (60%) తో 12వ తరగతి ఉత్తీర్ణత/ సంబంధిత ట్రేడ్‌లో 10వ తరగతి + ITI పాస్ అయి ఉండాలి
వయో పరిమితి..
హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఒపెటార్ & రేడియో మెకానిక్) : 25 ఏళ్లు మించరాదు.
వయో సడలింపు:
ఓబీసీ – 3 ఏళ్లు
ఎస్సీ/ఎస్టీ – 5 ఏళ్లు
పీడబ్ల్యూబీడీ – 10 ఏళ్లు
జీతం
కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) పోస్టులు:లెవెల్-4 పే స్కేల్ (₹25,500 – ₹81,100 + అలవెన్సులు)
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు లభించే HRA, DA, ట్రావెల్ అలవెన్స్, మెడికల్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
దరఖాస్తు గడువు..
దరఖాస్తు ప్రారంభం: 2025 ఆగస్టు 24
దరఖాస్తు ముగింపు: 2025 సెప్టెంబర్ 23
దరఖాస్తు ఫీజు..
SC/ST/పీడబ్ల్యూబీడీ/మహిళలకు ఫీజు మినహాయింపు. మిగిలిన అభ్యర్థులందరికీ కూడా అప్లికేషన్ ఫీజు రూ. 100/- ఉంటుంది.
పరీక్షా కేంద్రాలు..
దేశ వ్యాప్తంగా తెలంగాణ, ఏపీలో అయితే అనంతపురం, గుంటూరు, Kadapa, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం హైదరాబాద్/సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్ & వరంగల్ నగరాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
దరఖాస్తు విధానం..
అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/ లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి. అన్ని డాక్యుమెంట్స్ & ఫోటో/సిగ్నేచర్ స్కాన్ కాపీలు సిద్ధంగా ఉంచుకోవాలి. కాగా ఒకేసారి రెండు పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here