Warden Jobs : బాలికల గురుకుల పాఠశాలలో వార్డెన్ ఉద్యోగానికి అవుట్సోర్సింగ్ నోటిఫికేషన్ | Gurukul school Deputy Warden Recruitment 2025 latest outsourcingvacancy Apply Now
Gurukul school Deputy Warden Notification 2025 Out : స్టేషన్ఘన్పూర్లోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో ఒక డిప్యూటీ వార్డెన్ ఉద్యోగానికి అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి బి. విక్రమ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి 44 సంవత్సరాలలోపు వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 18వ తేదీలోగా కలెక్టరేట్లోని మైనారిటీ కార్యాలయంలో దరఖాస్తులను అందించాలని కోరారు.

పోస్ట్ వివరాలు : డిప్యూటీ వార్డెన్ పోస్టులు నియామకం చేస్తున్నారు.
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు (18.08.2025 నాటికి) : వయోపరిమితి: గరిష్ట వయస్సు 44 సంవత్సరాలలోపు వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు.
దరఖాస్తు రుసుము (తిరిగి చెల్లించబడదు) : ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఇవ్వలేదు.
ఎలా దరఖాస్తు చేయాలి: ఈనెల 18వ తేదీలోగా కలెక్టరేట్లోని మైనారిటీ కార్యాల యంలో దరఖాస్తులను అందించాలని కోరారు.
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
సమర్పణకు చివరి తేదీ : 18.08.2025

🛑Notification Pdf Click Here