Warden Jobs : జైళ్ల శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు
The Prisons Department Latest Warden Job Notification 2025 Update In Telugu: ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల కోసం భర్తీ చేయాలని హోం మంత్రి అనిత గారు సమావేశం చేశారు.
జైళ్ల శాఖలో పూర్తిగా 40% ఖాళీలు అయితే ఉన్నాయి. అందులో ముఖ్యంగా వార్డెన్ ఉద్యోగాలు 300 to 400 ఉద్యోగాలు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ త్వరలో వస్తుంది. వార్డెన్ ఉద్యోగాల కోసం కేవలం పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో కలిగి ఉండాలి. మరిన్ని వివరాలను నోటిఫికేషన్ వస్తానే తెలియజేస్తాం.
🛑Notification Pdf Click Here