IITD Recruitment 2025 : ఐఐటీ కళాశాలలో జూనియర్ రీసెర్చ్ ఫాలోవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
IITD Junior Research Fellow Notification 2025 Apply Now : ఐఐటీ దిల్లీ ఒప్పంద ప్రాతిపదికన 8 రిసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ & జూనియర్ రిసెర్చ్ ఫెలోకు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విద్యా అర్హత : పోస్టును అనుసరించి డిగ్రీ, పీజీ, పీహెచ్ (ఫిజిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & మెటీరియల్ సైన్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)తో పాటు ఉద్యోగ అనుభవం.
నెల జీతం : నెలకు రూ.37,000/- to రూ.61,000/- మధ్యలో జీతం ఇస్తారు.
దరఖాస్తు ప్రక్రియ : ఈమెయిల్ recprofsam@gmail.com
అప్లికేషన్ చివరి తేదీ : 18.08.2025.
ఎంపిక: ఇంటర్వ్యూతో.
వెబ్ సైట్: https://ird.iitd.ac.in/

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here