CSIR IIP Recruitment 2025 : 10th, ITI, డిప్లమా డిగ్రీ అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల
CSIR IIP Technical Assistant & Technician Notification 2025 : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంలో ఉత్తరాఖాండ్లోని సీఎస్ఐఆర్కు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం 14 గ్రూప్ బీ, సీ టెక్నికల్ అసిస్టెంట్ (07) & టెక్నీషియన్ (07) పోస్టుల భర్తీకి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హతలు: టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నీషియన్ జాబ్స్ అనుసరించి 10th తో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ విద్య అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయసు: 10 ఆగష్టు 2025 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: టెక్నికల్ అసిస్టెంట్ రూ.63,996, టెక్నీషియన్ రూ.34,804 స్టార్టింగ్ శాలరీ ఇస్తారు.
ఎంపిక: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్లతో.
అప్లికేషన్ ఆన్లైన్ చివరి తేదీ: 18.08. 2025.
అప్లికేషన్ ఆఫ్ లైన్ చివరి తేదీ: 26.08. 2025.
అప్లై లింక్ : https://www.iip.res.in/

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here