గ్రామీణ అభివృద్ధి సంస్థలో 10th అర్హతతో సెక్యూరిటీ గార్డ్ & క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | TIFR Scientific Officer, Clerk, Assistant Recruitment
TIFR Notification 2025 Out for Scientific Officer, Clerk, Assistant Recruitment All Details Apply Online Now : టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (TIFR) లో సైంటిఫిక్ ఆఫీసర్ (బి), అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్, క్లర్క్, లేబొరేటరీ అసిస్టెంట్, సెక్యూరిటీ గార్డ్ & వర్క్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకం కోసం దరఖాస్తు ఆహ్వానం. ఈ నోటిఫికేషన్ లో 23 పోస్టులు ఉన్నాయి. నెల జీతం రూ. రూ. 35,393/- to రూ. 93,640/- మధ్యలో జీతం ఇస్తారు. అప్లికేషన్ ప్రారంభం తేదీ జూలై 19 నుంచి 09 ఆగస్టు వరకు https://tifrrecruitment.tifrh.res.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

TIFR నోటిఫికేషన్ లో గరిష్ట వయోపరిమితి (జూలై 19, 2025 నాటికి) Gen/EWS OC – సంవత్సరాలు, ఓబీసీ (ఎన్‌సీఎల్) – 28 సంవత్సరాలు & ఎస్సీ/ఎస్టీ – 33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు. నోటిఫికేషన్, అర్హతలు, దరఖాస్తు ఫారము తదితర సమాచారం TIFR వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
TIFR నోటిఫికేషన్ లో 10th, 12th, Any డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, BE, B. Tech సర్టిఫికెట్ అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో ఆల్ ఇండియన్ ఓవర్ అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లు రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది మరిన్ని వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది చూడండి అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here