Anganwadi Jobs: 10వ తరగతి అర్హతతో నంద్యాల జిల్లాలో అంగన్వాడి ఉద్యోగ అవకాశం
AP Anganwadi Workers, Mini Workers and Anganwadi Ayas Notification 2025 : ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో కల 6 ఐసిడియస్ ప్రాజెక్ట్ ల పరిధిలోని పరిధిలో 41 అంగన్వాడి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.
మొత్తం పోస్టులు: 6 ఐసిడియస్ ప్రాజెక్ట్ ల పరిధిలోని 2 అంగన్వాడి కార్యకర్తలు 2 మినీ కార్యకర్తలు మరియు 37 అంగన్వాడి ఆయాలు నియామకమున కై అర్హులైన స్త్రీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

అర్హత: కనీసం 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత తప్పనిసరి. అంగన్వాడీ కార్యకర్త పోస్టునకు తప్పనిసరిగా 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను ఆయా మరియు మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టునకు 10 వ తరగతి ఉత్తీర్ణులై ఉండవలను, ఒక వేళ 10వ తరగతి వాళ్ళు లేనిచో ఎక్కువ చదువు చదివి ఉత్తీర్ణులై ఉండవలయును. పెళ్లి అయి అదే గ్రామములో నివసించువారై ఉండవలెను. నియామకముల లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించబడుతుంది.
వయో పరిమితి:
కనిష్ఠం: 21 సంవత్సరాలు
గరిష్ఠం: 35 సంవత్సరాలు
వేతనం: అంగన్వాడి కార్యకర్తలు నెలకు ₹11,500, మినీ కార్యకర్తలు మరియు అంగన్వాడి ఆయాలు నెలకు ₹7,000 నెల జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం: పూర్తిగా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తు వెంట ధృవ పత్రములు జిరాక్స్ కాపీలను (సెల్ఫ్ అట్టేస్టేషన్ చేయవలెను) జత పరచి సంబంధిత సి. డి. పి. ఒ కార్యాలయమునకు పని పని దినాలలో తేదీ. 01.07.2025 ఉదయం 11 గం. ల నుండి మొదలు 10.07.2025 సాయంత్రము 5.00 గంటల లోపల సమర్పించవలెను.
దరఖాస్తుల చివరి తేదీ: 10 జూలై 2025

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here