BOB లో 2500 జాబ్స్ విడుదల | Bank of Baroda LBO Recruitment 2025 | Latest Bank Jobs in Telugu
Bank of Baroda Recruitment 2025 Notification OUT for Local RankOfficer Posts, Apply Online All Details in Telugu : బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్థానిక ర్యాంక్ అధికారిరెగ్యులర్ ప్రాతిపదికన స్థానిక బ్యాంకు అధికారుల నియామకం 2500 పోస్టులకు విడుదల, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే సొంత రాష్ట్రంలో ఉద్యోగం వస్తుంది. వయసు 21 సంవత్సరం నుంచి 30 మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మొత్తం వేకెన్సీ 2500 ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రారంభం: 04.07.2025 & దరఖాస్తు సమర్పణ మరియు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 24.07.2025. బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్థానిక బ్యాంక్ ఆఫీసర్ నియామకానికి అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు www.bankofbaruda.co.in ఆన్లైన్ ఆహ్వానించబడ్డాయి.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 04 జూలై 2025
*దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ = 24 జూలై 2025
*పరీక్ష తేదీ : తర్వాత తెలియజేయి
బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్థానిక బ్యాంక్ ఆఫీసర్ నియామకం అర్హత, జీతము, వయోపరిమితి, వయసు, మరిన్ని వివరాలు కింద ఆర్టికల్ చదవండి అర్థమవుతాయి.

బ్యాంక్ ఆఫ్ బరోడాలోఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: స్థానిక బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.
వయోపరిమితి :: 21 to 30 Yrs
మొత్తం పోస్ట్ :: 2500
దరఖాస్తు ప్రారంభం :: 01 జులై 2025
దరఖాస్తుచివరి తేదీ :: 24 జులై 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ ::https://bankapps.bankofbaroda.co.in/ లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
»పోస్టుల వివరాలు: 2500 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: విద్యా అర్హతలు (18.07.2025 నాటికి) తప్పనిసరి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ (ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ (IDD)తో సహా). అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్రంలోని స్థానిక భాషలో (చదవడం, రాయడం మరియు అర్థం చేసుకోవడం) ప్రావీణ్యం కలిగి ఉండాలి. చార్టెడ్ అకౌంటెడ్, కాస్ట్ అకౌంటెంట్, ఇంజనీరింగ్ లేదా మెడికల్‌లో ప్రొఫెషనల్ అర్హతలు కూడా అర్హులు, తెలుగు భాష చదవడం రాయడం వస్తే చాలు అప్లై చేసుకుంటే పర్మినెంట్ జాబ్ వస్తుంది.

»వయసు: కనిష్టం: 21 సంవత్సరాలు గరిష్టం: 30 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి.
»వేతనం: నెలకు రూ.48,480/- to రూ. 85,920/- జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ.850/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు రూ.175/-.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here