Thalliki Vandanam Scheme డబ్బులు ₹13,000/-డిపాజిట్ కాలేదా? ఇలా చేయండి 5 రోజుల్లో డిపాజిట్ అవుతాయి
AP Thalliki Vandanam Scheme 2025 Grievance Form All Details In Telugu: ఆంధ్రప్రదేశ్లో అర్హత ఉండి తల్లికి వందనం డబ్బులు జమ కాలేదా ప్రభుత్వం మరొక అవకాశం కల్పిస్తుంది.

మీరు చేయాల్సింది చాలా సింపుల్ గ్రామ, వార్డు లేదా సచివాలయంలో ఫిర్యాదు ఈనెల 20 లోపల చేయాలి. ఆ తర్వాత వాళ్లు వెరిఫికేషన్ చేసి జూన్ 28 లోపల అదనపు జాబితా తయారు చేస్తారు. జూన్ 30వ తేదీన గ్రామ వార్డు సచివాలయంలో అర్హత జాబితా విడుదల చేయడం జరుగుతుంది జూలై ఐదవ తేదీ వారి అకౌంట్లో తల్లివందనం డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది.
అర్హత కలిగి డబ్బులు పడని అభ్యర్థులు వెంటనే గ్రామ వార్డు సచివాలయం వెళ్లేసి ఫిర్యాదు చేయండి. ఆ తర్వాత గ్రామ సచివాల లో తల్లికి వందనం గ్రీవెన్స్ ఫామ్ ఫిలప్ చేసి గ్రామ వార్డు సచివాలయంలో సమర్పించాలి.
💰 తల్లికి వందనం 2025 షెడ్యూల్ :
✓ జూన్ 16 – 20 : అర్జీల పెట్టుకొనుట
✓ జూన్ 21 – 28 : అర్జీల వెరిఫివేషన్
✓ జూన్ 30 : 1వ తరగతి, ఇంటర్ అర్హుల జాబిత ప్రదర్శన
✓ జులై 5 : అర్జీ + మిగత అర్హులకు నగదు జమ

-
AP 10th Class Exam 2026 : 16న ప్రారంభం పరీక్ష తేదీ వివరాలు SSC Public Examinations 2026 Important Guidelines

WhatsApp Group Join Now Telegram Group Join Now AP 10th Class Exam 2026 : 16న ప్రారంభం పరీక్ష తేదీ వివరాలు SSC Public Examinations 2026 Important Guidelines SSC Public Examinations 2026 Hall …
-
Navy Jobs : 10th, 12th అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Indian Navy Agniveer SSR MR & SSR Medical Sailor Job Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Navy Jobs : 10th, 12th అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | Indian Navy Agniveer SSR MR & SSR Medical Sailor Job Recruitment 2026 …
-
Telangana Inter Results 2026 Release Date | When Are The Inter Results? | TS Intermediate Results Date | Telugu Jobs point

WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana Inter Results 2026 Release Date | When Are The Inter Results? | TS Intermediate Results Date | Telugu Jobs point TS …
-
India Post GDS 2nd Merit List 2026 Date | Postal GDS Results 2026 | How to check GDS result 2026

WhatsApp Group Join Now Telegram Group Join Now India Post GDS 2nd Merit List 2026 Date | Postal GDS Results 2026 | How to check GDS result 2026 India Post …
-
AIIMS Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఎంపిక | AIIMS Project Technical Support III Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now AIIMS Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఎంపిక | AIIMS Project Technical Support III Recruitment 2026 Apply Now Latest AIIMS Recruitment 2026 …


