Postal Jobs : పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కోసం దరఖాస్తు ఆహ్వానం.. వెంటనే అప్లై చేసుకోండి
Postal insurance agent job recruitment 2025 in Telugu : పోస్టల్ శాఖలో లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లకు ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు.
తపాలశాఖ కరీంనగర్ డివిజన్ పరిధిలో కమిషన్ బేసిస్తో తపాల జీవిత బీమా ఏజెంట్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డివిజన్ పోర్టల్ జన్ పోస్టల్ సూపరింటెండెంట్ కె.శివాజీ తెలిపారు.

10వ తరగతి ఉత్తీర్ణులై కలిగిన, వయసు 18 to 50 ఏళ్ల మధ్య ఉన్న కరీంనగర్ డివిజన్కు చెందిన అభ్యర్థులు అర్హులన్నారు.
దరఖాస్తులను కరీంనగర్ డివిజన్ ఆఫీస్ లో ఈనెల 27లోపు అందజేయాలని, ఎంపికైన అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరుకావాలని పేర్కొన్నారు.
సెక్యూరిటీ డిపాజిట్గా రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లకు ఆహ్వానం అవసరమైన సర్టిఫికెట్ల వివరాలు :
• ఆధార్ కార్డ్
• పాన్ కార్డ్
• పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు

🛑Notification Pdf Click Here
- RTCలో 10th, ITI అర్హతతో 1,743 డ్రైవర్లు & శ్రామిక్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- APలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | APPSC Hostel Welfare Officer Grade 2 Notification 2025
- ఇంటర్ అర్హతతో APPSC ఒకేసారి 6 నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లై చేసుకోండి
- APPSC Jobs : AP లైబ్రరీ సైన్స్ లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగ నోటిఫికేషన్ | AP Intermediate Education Service Junior Lecturer In Library Science Job Recruitment 2025 Apply Now
- APPSC Jobs : ఒకేసారి 4 నోటిఫికేషన్ విడుదల