10th అర్హతతో 630 పోస్టులు కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ నోటిఫికేషన్ వచ్చేసింది || Indian Coast Guard Notification 2025 Latest Navik (General Duty, Domestic Branch) Jobs
Indian Coast GuardRecruitment 2025 : Apply for Navik (General Duty, Domestic Branch) Recruitment 2025 Notification Apply Now : భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత రక్షణ మంత్రిత్వ శాఖలో కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ (సీజీఈపీటీ)-01/ 2026 అండ్ 02/ 2026 బ్యాచ్ ద్వారా 630 నావిక్ (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ ఉద్యోగాల భర్తీకి పురుషుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది. స్టార్టింగ్ శాలరీ నావిక్ పోస్టులకు రూ.21,700 యాంత్రిక్ పోస్టులకు 29,200/- ఇస్తారు. వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. (01.08.2004 – 01.08.2008 -మధ్య జన్మించి ఉండాలి). ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు https://joinindiancoastguard.cdac.in/cgept/వెబ్‌సైట్‌లో 10 జూన్, 2025 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 25 జూన్, 2025.

Latest CSIR SERC జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టేనోగ్రాఫర్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: నావిక్ (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 22 Yrs
మొత్తం పోస్ట్ :: 630
దరఖాస్తు ప్రారంభం :: 10 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 25 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://joinindiancoastguard.cdac.in/cgept/లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఇండియన్ కోస్ట్ గార్డ్లో 630 పోస్టుల భర్తీకి నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జనరల్ డ్యూటీ 260(మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్), డొమిస్టిక్ బ్రాంచ్ 50(టెన్త్) పోస్టులున్నాయి. భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
»పోస్టుల వివరాలు: బ్యాచ్ ద్వారా 630 నావిక్ (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: కేవలం నావిక్ పోస్టులకు 12వ తరగతి (మ్యాథ్స్, ఫిజిక్స్), నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు 10వ తరగతి, యాంత్రిక్ పోస్టులకు 10వ లేదా 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. (01.08.2004 – 01.08.2008 -మధ్య జన్మించి ఉండాలి). ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
»వేతనం: నెలకు నావిక్ పోస్టులకు రూ.21,700 యాంత్రిక్ పోస్టులకు రూ.29,200/- నెల జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ. 300/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు ఫీజు లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 10.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 25.06.2025.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here