Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల
నవోదయ విద్యాలయాలలో (NVS) 6వ తరగతి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు ప్రారంభం
Navodaya entrance exams : మీ పుత్రుడు కానీ లేదా మీ పక్కనున్నటువంటి విద్యార్థులు ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్నట్లయితే అతని వయస్సు 1 మే 2014 నుంచి 31 జూలై 2016 మధ్యలో ఉంటే అతని ఈ నమోదయ విద్యాలయ లో 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. జవహర్ నవోదయ విద్యాలయా సమితి (NVS) 2026-27 సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ JNVS ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 653 నమోదయ విద్యాలయాల్లో సీట్లు భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రారంభం జూన్ 15 నుంచి ఆన్లైన్లో చేసుకోవచ్చు. అలాగే ముగింపు తేదీ 29 జులై 2025 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

అర్హత విద్యార్థులు 2025 -26 సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. వయసు మే 1, 2014 నుంచి ఏప్రిల్ 30, 2016 మధ్యలో ఉండాలని అధికారం గా తెలియజేయడం జరిగింది పరీక్ష రెండు దశల్లో ఉంటుంది. జనవరి 17న ఫేస్ 1 ఏప్రిల్ 11న ఫస్టు 2 పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేయడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు అప్లై ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ గా navodaya.gov.in అప్సల్ వెబ్సైట్ని సంప్రదించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పుడు విద్యార్థి ఫోటో విద్యార్థి మరియు సంరక్షకుని సంతకం, ఆధార్ కార్డు వివరాలు లేదా నివాస దృవీకరణ పత్రం యొక్క షాప్ కాఫీ అప్లోడ్ చేయాలి ఒక విద్యార్థి ఆధార్ కార్డు లేకపోతే అతను ఆమె యొక్క ఆధార్ కార్డు నమోదు చేసుకోవచ్చు. పరీక్ష పూర్తిగా సబ్జెక్టు తరహాలో ఉంటుంది మొత్తం 80% మూడు భాగాలుగా రెండు గంటల సరైన సమాధానికి మార్చి ఉంటాయి. పరీక్ష ముందే అడ్మిట్ కార్డు ఆన్లైన్ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. పరీక్ష ఫలితాలు మార్చి నెలలో లేదా మే నెలలో విడుదల చేయడం జరుగుతుంది.
నమోదయ విద్యాలయాల్లో చదువు వసతి ఆహారం పుస్తకాలు మరియు యూనిఫామ్ తో వంటి సౌకర్యాలుగా పూర్తిగా ఉచితంగా ఉంటాయి. 9 నుంచి 12వ తరగతిను విద్యార్థులకు అభివృద్ధి నిధిగా కొంత మొత్తంలో మాత్రమే తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది మరియు కనీసం 75% సీట్లు గ్రామీణ విద్యార్థులకు కేటాయించడం జరుగుతుంది. దీంతో పాటు షెడ్యూల్ కులాలు తెగలు వెనుకబడిన తరగతులు మరియు బాలికల రిజర్వేషన్ ఆధారంగా ఇందులో సెలక్షన్ ఉంటాయి.
ఈ మొత్తం అడ్మిన్ ప్రకారం 31 డిసెంబర్ 2026 నాటికి పూర్తవుతాయి ఏదైనా కారణం చేత విద్యార్థులు ఎంపిక తప్పుడు సమాచారం ఇస్తే ఇతని అడ్మిషన్ రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి దరఖాస్తులు చేసుకున్నప్పుడు అన్ని సమాధానాన్ని జాగ్రత్తగా పూరించి సరైన పత్రాలను సిద్ధం చేసుకుని అప్లోడ్ చేయండి.

🔥Notification Pdf Click Here
🛑Apply Link Click Here