ఇస్రోలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | ISRO VSSC Technician, Draughtsman, Pharmacist Notification 2025 | Latest ISRO Jobs

ఇస్రోలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | ISRO VSSC Technician, Draughtsman, Pharmacist Notification 2025 | Latest ISRO Jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ISRO VSSC Technician, Draughtsman, PharmacistRecruitment 2025 Notification Apply Now : భారత ప్రభుత్వం అంతరిక్ష శాఖ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మన్ & ఫార్మసిస్ట్ పోస్టులను భర్తీ చేయడానికి భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ వయసు 18 సంవత్సరాలు 35 మధ్యలో ఉండాలి. కేవలం 10+ITI, ఫార్మసీ డిప్లమా పాస్ అయిన అభ్యర్థులు పెర్మనెంట్ ఉద్యోగాలు పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ అంతరిక్ష శాఖ ఉద్యోగం అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 02.06.2025 &  ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 16.06.2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.

ISRO VSSC Technician, Draughtsman, Pharmacist ఖాళీల ముఖ్యమైన వివరాలు

సంస్థ పేరు :: విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (ISRO)
పోస్ట్ పేరు :: టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మన్ & ఫార్మసిస్ట్ జాబ్స్
వయోపరిమితి :: 18 to 35 Yrs
మొత్తం పోస్ట్ :: 16
దరఖాస్తు ప్రారంభం :: 02 జూన్, 2025
దరఖాస్తుచివరి తేదీ :: 16 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: http://www.vssc.gov.in అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మన్ & ఫార్మసిస్ట్ పోస్టులు భర్తీ చేయడానికి భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వెబ్‌సైట్: http://www.vssc.gov.in ఆన్లైన్ లో అప్లై చేయండి.

»పోస్టుల వివరాలు: టెక్నీషియన్, డ్రాఫ్ట్స్‌మన్ & ఫార్మసిస్ట్ జాబ్స్

»అర్హత: టెక్నీషియన్ & డ్రాట్స్మన్ పోస్టుకు SSLC/SSC/10వ తరగతి ఉత్తీర్ణత (ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ట్యూమర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రోప్లేటర్, వెల్డర్, మెకానిక్ రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్, మెకానిక్ మోటార్ వెహికల్/మెకానిక్ డీజిల్, ఫోటోగ్రాఫర్, కార్పెంటర్, డ్రాఫ్ట్స్‌మన్) ట్రేడ్‌లో ITI/NTC/NAC అర్హతతో & ఫార్మసిస్ట్-ఎ SSLC/SSC ఉత్తీర్ణత. ఫార్మసీలో ఫస్ట్ క్లాస్ డిప్లొమా పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు.

»వయసు: 16.06.2025 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు 35 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.

»వేతనం: నెలకు టెక్నీషియన్-బి లెవల్ 03 (21,700-69,100), డ్రాఫ్ట్స్‌మన్-బి లెవల్ 03 (₹21,700-69,100) & ఫార్మసిస్ట్-ఎ లెవెల్ 05 (29,200-₹92,300) వరకు నెల జీతం ఇస్తారు.

»అప్లికేషన్ ఫీజు: రిజర్వేషన్ లేని (UR), OBC, మరియు EWS అభ్యర్థులు – రూ. 100/-  మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు. దరఖాస్తు రుసుము మినహాయించబడింది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»దరఖాస్తు ప్రారంభం తేదీ : 02.06.2025.

»దరఖాస్తు చివరి తేదీ : 16.06.2025.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here 

🛑Official Website Click Here

🔥12th Class Jobs : సొంత రాష్ట్రంలో గ్రామ సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025

🔥NPCIL Recruitment 2025: Official Notification Out for 197 Posts latest job notification Telugu

🔥10th అర్హతతో కొచ్చిన్ షిప్‌యార్డ్ లో ఫైర్‌మెన్ జాబ్స్ || Cochin Shipyard Limited (CSL) Fireman, Semi Skilled Rigger & Cook job recruitment apply online now

🔥Air Force Jobs : అప్లికేషన్ ఫీజు లేదు 10th అర్హతతో MTS & లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు.. చివరి తేదీ 15 జూన్ 2025

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *