12th Class Jobs : సొంత రాష్ట్రంలో గ్రామ సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 | Latest Jobs In Telugu

12th Class Jobs : సొంత రాష్ట్రంలో గ్రామ సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 | Latest Jobs In Telugu | Best Jobs In Telugu | New Job Search

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSIR NIO Junior Secretariat Assistant & Junior Stenographer Recruitment 2025 Notification Apply Now : CSIR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (CSIR-NIO) లో భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయడానికి భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ వయసు 18 సంవత్సరాలు 20 మధ్యలో ఉండాలి కేవలం 12 క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు పెర్మనెంట్ ఉద్యోగాలు పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 26.05.2025 (ఉదయం 09:00) &  ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 24.06.2025 (రాత్రి 11:59 లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.

CSIR NIO Junior Secretariat Assistant & Junior Stenographerఖాళీల ముఖ్యమైన వివరాలు

సంస్థ పేరు :: CSIR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (CSIR-NIO) జాబ్స్
పోస్ట్ పేరు :: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్
వయోపరిమితి :: 18 to 28 Yrs
మొత్తం పోస్ట్ :: 25
దరఖాస్తు ప్రారంభం :: 26 మే, 2025
దరఖాస్తుచివరి తేదీ :: 24 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://www.nio.res.in అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

CSIR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (CSIR-NIO) విశాఖపట్నంలోని దాని ప్రాంతీయ కేంద్రాలలో (RCs) కింది అడ్మినిస్ట్రేటివ్ పోస్టులను భర్తీ చేయడానికి భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వెబ్‌సైట్: https://www.nio.res.in ఆన్లైన్ లో అప్లై చేయండి.

»పోస్టుల వివరాలు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్

»అర్హత: పోస్టును అనుసరించి 12th అర్హతతో పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు.

»వయసు: 24.06.2025 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు 28 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.

»వేతనం: నెలకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులుకు రూ.19,900-63,200/- రూ. 52,500/- జూనియర్ స్టెనోగ్రాఫర్ ₹25500- to ₹81100/- వరకు నెల జీతం ఇస్తారు. స్టార్టింగ్ శాలరీ రూ. 47415/- ఇస్తారు.

»అప్లికేషన్ ఫీజు: చెల్లించవలసిన రుసుము: రూ.500/- (ఐదు వందలు మాత్రమే) రిజర్వేషన్ లేని (UR), OBC, మరియు EWS అభ్యర్థులు – రూ. 500/-  మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు. దరఖాస్తు రుసుము మినహాయించబడింది. ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్‌లో అందించిన లింక్‌ను ఉపయోగించి SBI కలెక్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించవచ్చు.

»ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

»దరఖాస్తు ప్రారంభం తేదీ : 26.05.2025.

»దరఖాస్తు చివరి తేదీ : 25.06.2025.

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here 

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *