12th అర్హతతో గుమస్తా ఉద్యోగుల భర్తీ || CSIR AMPRI Junior Stenographer job recruitment apply online now
CSIR AMPRI Junior Stenographer Job Recruitment 2025 : 12th అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల. నెల జీతంRs. 41,000/- ఇస్తారు. డియర్‌నెస్ అలవెన్స్ (DA), ఇంటి అద్దె అలవెన్స్ (HRA), రవాణా అలవెన్స్ (TA) వంటి సాధారణ అలవెన్సులు ఉంటాయి. చాలా మంచి శుభవార్త అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి. CSIR-అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AMPRI) లో జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు కోసం అర్హత కలిగిన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.

CSIR AMPRI Junior స్టేనోగ్రాఫర్ నోటిఫికేషన్ 2025 ఖాళీల ముఖ్యమైన వివరాలు
»సంస్థ పేరు :: CSIR- అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ & ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (AMPRI) నోటిఫికేషన్
»పోస్ట్ పేరు :: జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు
»మొత్తం పోస్ట్ :: 01
»విద్య అర్హత :: 12వ తరగతి పాస్
»దరఖాస్తు ప్రారంభం :: 24 మే, 2025
»దరఖాస్తుచివరి తేదీ :: 13 జూన్ 2025
»అప్లికేషన్ మోడ్ :: ఆన్‌లైన్
»దరఖాస్తు రుసుము : 100/-
వయసు : (15 జూన్ 2025 నాటికి)
• కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
• గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
• వయస్సు సడలింపు: SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
విద్య అర్హత : 10+2/XII లేదా దానికి సమానమైన మరియు షార్ట్‌హ్యాండ్ (హిందీ)లో 80w.p.m వేగం మరియు సూచించిన నిబంధనల ప్రకారం కంప్యూటర్‌ను ఉపయోగించి హిందీ టైప్‌రైటింగ్‌లో 35w.p.m వేగం. DoPT ద్వారా కాలానుగుణంగా నిర్ణయించబడుతుంది.
మొత్తం పోస్టులు : 01 ఖాళీలు.
»వేతనం: పోస్టును అనుసరించి స్టార్టింగ్ శాలరీ రూ.25500-81100 వరకు నెల జీతం ఇస్తారు. సెలెక్ట్ అయితే స్టార్టింగ్ శాలరీ రూ. 41,000/- ఇస్తారు
»ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్,మెడికల్ పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు విధానం: http://ampri.res.in/ లో అప్లై చేసుకోవాలి.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 24.05.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 13.06.2025.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here