Singareni Jobs : 10th అర్హతతో Class -IV ఉద్యోగి నోటిఫికేషన్ 2025 | Singareni School non teaching staff Notification 2025 | Latest Singareni Jobs In Telugu
Singareni School non teaching staff Recruitment 2025 Notification Apply Now : సింగరేణి స్కూల్ బోధన, బోధనేతర సిబ్బంది నియామకంలో టీచర్, జూనియర్ అసిస్టెంట్ /కంప్యూటర్ శిక్షకులు, Class -IV తాత్కాలిక ప్రాతిపాధికన ఈ క్రింది బోధన, బోధనేతర సిబ్బంది నియామకం కోసం స్థానికంగా ఉండే అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. కేవలం పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్టర్ ఒక్క రోజులో ఉద్యోగం.. వెంటనే అప్లై చేసుకోండి.

Singareni School non teaching staff ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: సింగరేణి స్కూల్ లో (ఆడ్ హక్ ) తాత్కాలిక ప్రాతిపాధికన ఈ క్రింది బోధన, బోధనేతర సిబ్బంది నియామకం జాబ్స్
పోస్ట్ పేరు :: టీచర్ (గణితం, సామాన్య శాస్త్రం, తెలుగు, సాంఘీక శాస్త్రం & ఇంగ్లీష్), జూనియర్ అసిస్టెంట్ /కంప్యూటర్ శిక్షకులు & Class -IV జాబ్స్
వయోపరిమితి :: 18 to 42 Yrs
మొత్తం పోస్ట్ :: 13
దరఖాస్తు ప్రారంభం :: 23 మే, 2025
దరఖాస్తుచివరి తేదీ :: 25 మే, 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్ :: https://telugujobspoint.com/ అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
బెల్లంపల్లి ఏరియా గోలేటి లోని సింగరేణి స్కూల్ లో (ఆడ్ హక్ ) తాత్కాలిక ప్రాతిపాధికన ఈ క్రింది బోధన, బోధనేతర సిబ్బంది నియామకం కోసం స్థానికంగా ఉండే అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికార ప్రతినిధి (పాఠశాల కరస్పాండెంట్) రెడ్డిమల్ల తిరుపతి ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి మాత్రమే ఒప్పంద ప్రాతి ప్రాధికన సిబ్బంది పనిచేయాల్సి ఉంటుందన్నారు.
»పోస్టుల వివరాలు: టీచర్ (గణితం, సామాన్య శాస్త్రం, తెలుగు, సాంఘీక శాస్త్రం & ఇంగ్లీష్), జూనియర్ అసిస్టెంట్ /కంప్యూటర్ శిక్షకులు & Class -IV జాబ్స్
»అర్హత: టీచర్ ఉద్యోగుల కోసం
గణితం : BSC (MPC), B.Ed, TET,PG.
సామాన్య శాస్త్రం : BSC (BZC), B.Ed, TET,PG
తెలుగు : Graduation, Litrature in Telugu, B.Ed, TET,PG.
సాంఘీక శాస్త్రం : Degree, B.Ed, TET
ఇంగ్లీష్ : Degree(English) B.Ed, TET,PG
జూనియర్అసిస్టెంట్ /కంప్యూటర్ శిక్షకులు : Any Degree/Knowledge in computers.
Class -IV ఉద్యోగి : SSC
»వయసు: 20.06.2025 నాటికి అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాలు మరియు 42 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
»వేతనం: నెలకు రూ.15,600/- రూ. 22,750/- వరకు జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.
»ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు https://telugujobspoint.com/ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 23.05.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 25.05.2025.
ఆసక్తి ఉన్న వారు తేదీ :25-05-2025 సాయంత్రం 5 గంటల లోపు గోలేటి లోని సింగరేణి స్కూల్ లో దరఖాస్తులు అందజేయగలరు. 5 గంటల తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు. సంబంధిత సబ్జెక్టులలో PG పూర్తి చేసినవారికి, ఇంతకు ముందు సింగరేణి స్కూల్ లో పనిచేసిన అనుభవం ఉన్న వారికి స్థానికంగా ఉండే వారికి ప్రాధాన్యత ఇవ్వబడును.
(SC/ST/BC/EWS/దివ్యాంగులకు వయస్సు, అకాడమిక్ ఎడ్యుకేషన్ మార్కులలో మినహాయింపు కలదు .కానీ ఎంపిక కమిటి వేసే మార్కులలో మినహాయింపులు ఉండవు).
»దరఖాస్తు ఆన్లైన్ లింక్
🛑Notification Pdf Click Here
