AP ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ లో రాత పరీక్ష లేకుండా జాబ్స్ | AP DCHS Contract/ Outsourcing Basis Job Notification 2025 | AP Government Jobs
AP DCHS Contract/ Outsourcing basis Job Recruitment 2025 Notification Apply Now: ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు శుభవార్త.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ సెకండరీ హెల్త్ డైరెక్టర్ కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్/DCHS నియంత్రణలో అప్లికేషన్ యొక్క ప్రొఫార్మా పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. 21.05.2025 ఉదయం 10:00 నుండి 28.05.2025 సాయంత్రం 05:30 వరకు అప్లికేషన్ అందుబాటులో ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ సెకండరీ హెల్త్ డైరెక్టర్ లో బయో-మెడికల్ ఇంజనీర్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్ Gr-II, ఆడియోమెట్రిసిన్/ఆడియోమెట్రిక్, టెక్నీషియన్ ఫిజియోథెరపిస్ట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ & GDA/MNO/FNO ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ 21 మే 2025 ప్రారంభమవుతుంది ఆన్లైన్లో చివరి తేదీ 28 మే 2025 వరకు ఉంటుంది. కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన అనంతపురం జిల్లా సెకండరీ హెల్త్/డీసీహెచ్‌ఎస్ డైరెక్టర్ నియంత్రణలో ఉన్న అనంతపురం జిల్లాలోని హెల్త్ ఇన్‌స్టిట్యూషన్‌లలో వివిధ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.


AP DCHS Contract/ Outsourcing basis ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: జిల్లా సెకండరీ హెల్త్/డీసీహెచ్‌ఎస్ డైరెక్టర్ నియంత్రణలో జాబ్స్
పోస్ట్ పేరు :: బయో-మెడికల్ ఇంజనీర్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్ Gr-II, ఆడియోమెట్రిసిన్/ఆడియోమెట్రిక్, టెక్నీషియన్ ఫిజియోథెరపిస్ట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ & GDA/MNO/FNO జాబ్స్
మొత్తం పోస్ట్ :: 43
దరఖాస్తు ప్రారంభం :: 21 మే, 2025
దరఖాస్తుచివరి తేదీ :: 28 మే, 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్ :: https://ananthapuramu.ap.gov.in అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ సెకండరీ హెల్త్ డైరెక్టర్ లో 43 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు 21 మే నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష లేకుండా మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
»పోస్టుల వివరాలు: బయో-మెడికల్ ఇంజనీర్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్ Gr-II, ఆడియోమెట్రిసిన్/ఆడియోమెట్రిక్, టెక్నీషియన్ ఫిజియోథెరపిస్ట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ల్యాబ్ అటెండెంట్, పోస్ట్ మార్టం అసిస్టెంట్ & GDA/MNO/FNO జాబ్స్
»అర్హత: పోస్టులను అనుసరించి 10th, ITI, 12th, ANY డిగ్రీ, B. Sc (MLT), DMLT ఆ పై చదివిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.


»వయసు: గరిష్టంగా ఆఫ్ లైన్ దరఖాస్తు చివరి తేదీ నాటికి 42 సంవత్సరాలు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం SC/ST/OBC/PwBD/XSM అభ్యర్థులకు వయో సడలింపు వర్తిస్తుంది.
»వేతనం: నెలకు రూ 15,000/- to రూ 54,060/- వరకు జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు రుసుము UR & OBC అభ్యర్థులు రూ. 500/- మరియు SC/ST/PWD అభ్యర్థులు రూ. 300/- ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
»ఎంపిక విధానం: రాతపరీక్ష లేకుండా, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం: దరఖాస్తుదారులకు ఎన్‌క్లోజర్‌ల చెక్-స్లిప్‌తో దరఖాస్తుల స్వీకరణపై DCHS అనంతపురం కార్యాలయం ద్వారా రసీదు జారీ చేయబడుతుంది. దరఖాస్తు ఫారం మరియు ఇతర వివరాలను https://ananthapuramu.ap.gov.inలో పొందవచ్చు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 21.05.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 28.05.2025.
»దరఖాస్తు ఆన్లైన్ లింక్ https://ananthapuramu.ap.gov.in

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here