హాస్టల్ వార్డ్ బాయ్ నోటిఫికేషన్ వచ్చేసింది, No Exam || Latest Jobs in Telugu | Hostel Ward Boy jobs 2025 | Job Search
Manipur University Junior Assistant, Library Attendant & Ward Boy Job Recruitment 2025 Notification Apply Now: కేవలం 10వ తరగతి పాసైన అభ్యర్థులకు శుభవార్త.. మణిపూర్ విశ్వవిద్యాలయంలో కింది గ్రూప్ B & C సెక్షన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, సీనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సహాయకుడు, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్, లైబ్రరీ అటెండెంట్, లేబొరేటరీ అటెండెంట్ & వార్డ్ బాయ్ పోస్టులకు నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు (ఆన్‌లైన్) www.manipuruniv.ac.in ఆహ్వానించబడ్డాయి.
మణిపూర్ విశ్వవిద్యాలయంలో పర్మనెంట్ గ్రూప్ B & C ఉద్యోగాల కోసం భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ 15 మే 2025 ప్రారంభమవుతుంది ఆన్లైన్లో చివరి తేదీ 13 జూన్ 2025 వరకు ఉంటుంది. మణిపూర్ విశ్వవిద్యాలయంలో 78 ఖాళీలకు సంబంధించి పూర్తి సమాచారం అర్హత, జీతం, వయస్సు మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

Manipur University Junior Assistant, Library Attendant & Ward Boy ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: మణిపూర్ విశ్వవిద్యాలయంలో జాబ్స్
పోస్ట్ పేరు :: సెక్షన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, సీనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సహాయకుడు, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్, లైబ్రరీ అటెండెంట్, లేబొరేటరీ అటెండెంట్ & వార్డ్ బాయ్ జాబ్స్
మొత్తం పోస్ట్ :: 78
దరఖాస్తు ప్రారంభం :: 15 మే, 2025
దరఖాస్తుచివరి తేదీ :: 13 Jun 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: www.manipuruniv.ac.in అనే లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
మణిపూర్ విశ్వవిద్యాలయంలో 78 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు 15 మే నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
»పోస్టుల వివరాలు: సెక్షన్ ఆఫీసర్, స్టెనోగ్రాఫర్, సీనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సహాయకుడు, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్, లైబ్రరీ అటెండెంట్, లేబొరేటరీ అటెండెంట్ & వార్డ్ బాయ్ జాబ్స్
»అర్హత: పోస్టును అనుసరించి 10th, 12th, ITI, Any డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. తెలుగు భాష వచ్చి ఉండాలి.



»వయసు: 01.10.2025 నాటికీ 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
»వేతనం: నెలకు రూ 35,000/- to రూ 1,42,400/- వరకు జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: దరఖాస్తు రుసుము UR & OBC అభ్యర్థులు రూ. 500/- మరియు SC/ST/PWD అభ్యర్థులు రూ. 300/- ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
»ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»దరఖాస్తు విధానం: https://www.manipuruniv.ac.in/ఆన్లైన్ లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 15.05.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 13.06.2025.
»దరఖాస్తు ఆన్లైన్ లింక్ : https://www.manipuruniv.ac.in/

🛑Notification Pdf Click Here
🛑Education Qualification Click Here